సాయి తేజ్ సినిమా సీక్వల్ లో పవన్ కళ్యాణ్..?

దేవా కట్టా డైరక్షన్ లో సాయి ధరమ్​ తేజ్ హీరోగా వచ్చిన సినిమా రిపబ్లిక్.ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ చేసిన టైం లో సాయి ధరమ్​ తేజ్ కు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ లో ఉండటంతో సినిమా కమర్షియల్ గా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.

 Pawan Kalyan In Republic Sequel Movie,pawan Kalyan , Republic Sequel Movie, Sai-TeluguStop.com

ఇక జీ 5 లో డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియెన్స్ ను మెప్పించింది.పొలిటికల్ సిస్టం మీద ఓ దమ్మున్న ఐ.ఏ.ఎస్ చేసిన పోరాటమే రిపబ్లిక్ కథ.అయితే ఈ సినిమా సీక్వల్ ప్లానింగ్ లో ఉన్నారట దేవా కట్టా.ఈ సీక్వల్ లో సాయి ధరమ్​ తేజ్ హీరోగా కాకుండా పవన్ కళ్యాణ్ ను పెట్టి తీసే ఆలోచనలో ఉన్నారట.

సాయి ధరమ్​ తేజ్ రిపబ్లిక్ సినిమాను చేసిన దేవా కట్టా పవన్ కళ్యాణ్ తో రిపబ్లిక్ 2 తీస్తాడని చెప్పుకుంటున్నారు.పవన్ ఆల్రెడీ పార్టీ పెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడు.

కాబట్టి ఇలాంటి సినిమాలు అతని పొలిటికల్ మైలేజ్ పెంచే అవకాశం ఉందని.రిపబ్లిక్ 2 కథ నేరుగా పవన్ కే వినిపించి ఆయనతోనే చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడట దేవా కట్టా.

ఓ విధంగా దేవా కట్టా ఆలోచన అదిరిపోయిందని చెప్పొచ్చు.ఇది వర్క్ అవుట్ అయితే అతను కూడా స్టార్ డైరక్టర్స్ లిస్ట్ లో చేరుతాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube