రమ్యకృష్ణ. తన అంద చందాలతో పాటు చక్కటి అభినయంతో తెలుగు సినిమా పరిశ్రమను ఊపు ఊపిన స్టారో హీరోయిన్.
ఎన్నో అద్భుత సినిమాల్లో నటించిం అందరి చేత శభాష్ అనిపించుకుంది.టాప్ హీరోలతో నటించి.
టాప్ హీరోయిన్ గా ఎదిగింది ఈ ముద్దుగుమ్మ.తన ఒంటి మెరుపులతో కుర్రకారును తన మత్తులో పడేసింది.
అప్పట్లో తన అందాలతో కట్టిపడేసింది.వయసు పెరిగినా ఇప్పటికీ తన ఒంటి చమకులు తగ్గలేదని చెప్పుకోవచ్చు.
బాహుబలి సినిమాతో మాంచి కిక్ బ్యాక్ ఇచ్చింది రమ్యకృష్ణ.తన సెకెండ్ ఇన్నింగ్స్ ను ఓ రేంజిలో అదరగొట్టింది.
ప్రస్తుతం పలు సినిమాల్లో అవకాశలు పొంది ముందుకు దూసుకెళ్తోంది.సినీ కెరీర్ పరంగా బాగానే ఉన్నా.
వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా సమస్యలు ఎదుర్కొంది ఈ ముదురుభామ.ఇంతకీ తన సంసార జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ దర్శకుడిగా వెలుగొందిన కృష్ణవంశీని రమ్యకృష్ణ పెళ్లాడింది.వీరికి ఓ అబ్బాయి కూడా ఉన్నాడు.ఇతడి దర్శకత్వంలో రమ్యకృష్ణ పలు సినిమాలు చేసింది.అందులో భాగంగానే చంద్రలేఖ సినిమాకు కృష్ణ వంశీ దర్శకత్వం వహించాడు.
ఇందులో హీరోయిన్ గా రమ్యకృష్ణ నటించింది.ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమాయణం మొదలయ్యింది.
అక్కడి నుంచి ఈ వ్యవహారం నెమ్మదిగా పెళ్లి పీటల వరకు వెళ్లింది.
కొంతకాలం క్రితం కృష్ణవంశీ దర్శకత్వంలో నక్షత్రం అనే సినిమ తెరకెక్కింది.ఈ సినిమా ఆడియో వేడుక ఘనంగా జరిగింది.ఇందులో పలు విషయాలను వెల్లడించాడు ఆయన.మీరు పనిచేసిన ఏ స్టార్ నటులైనా మీకు చుక్కలు చూపించారా ? అని యాంకర్ ఆయనను అడిగింది.అయితే చాలా మంది నటులకు తానే చుక్కలు చూపించినట్లు చెప్పాడు.
తన భార్య రమ్యకృష్ణ కూడా చాలా చుక్కలు చూపించినట్లు వెల్లడించాడు.అయితే తన భార్య ఆకాశం లాంటిదని చెప్పాడు.
తను ఎంతో గాంభీర్యంగా ఉంటుందని వెల్లడించాడు.