ప్రజా సంకల్ప యాత్ర పూర్తి అయ్యి నేటికీ 4 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నగరి టౌన్ ఓంశక్తి సర్కిల్ దగ్గర వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకొన్న ఎమ్మేల్యే ఆర్కే రోజా గారు ఈ కార్యక్రమం లో పాల్గొన్న నియోజకవర్గ ముఖ్య నాయకులు
తాజా వార్తలు