బద్వేల్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి ప్రక్రియ వివరాలు..!!

బద్వేల్ ఉపఎన్నికల ఫలితం ఈరోజు మధ్యాహ్నం లోపు తేలనుంది.ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ లో.

 Badvell By-election Vote Counting Process Details Badvell By-election, Ysrcp-TeluguStop.com

వైసీపీ హవా కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నానికి పూర్తి కానున్నట్లు సమాచారం.ఈ క్రమంలో నాలుగు హాల్స్ లో 28 టేబుల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది.12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది.మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ఆ తర్వాత ఈవీఏం ఓట్లు లెక్కించానున్నారు.

Telugu Ap, Badvell, Badwel, Cm Jagan, Congress, Dr Sudha Ycp, Janasena, Ysrcp-Te

ఈరోజు మధ్యాహ్నం లోగా పూర్తి ఫలితం రానుంది.బాలయోగి గురుకుల పాఠశాలలో 4 గదులలో ఏడు టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది.దీంతో మధ్యాహ్నం లోపు పూర్తి ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

చాలా సర్వేలలో బద్వేల్ ఉపఎన్నికలలో.వైసీపీ గెలవమన్నట్లు ఫలితాలు వచ్చాయి.

ఇలా ఉంటే ఈ ఉప ఎన్నికలలో టీడీపీ, జనసేన పార్టీ లు దూరంగా ఉండగా.జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మరియు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది.

మొత్తంమీద చూసుకుంటే 9 గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం లోగా పూర్తయి పూర్తి ఫలితం రానున్నట్లు.సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube