బద్వేల్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి ప్రక్రియ వివరాలు..!!

బద్వేల్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి ప్రక్రియ వివరాలు!!

బద్వేల్ ఉపఎన్నికల ఫలితం ఈరోజు మధ్యాహ్నం లోపు తేలనుంది.ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ లో.

బద్వేల్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి ప్రక్రియ వివరాలు!!

వైసీపీ హవా కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నానికి పూర్తి కానున్నట్లు సమాచారం.

బద్వేల్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి ప్రక్రియ వివరాలు!!

ఈ క్రమంలో నాలుగు హాల్స్ లో 28 టేబుల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది.

12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది.మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ఆ తర్వాత ఈవీఏం ఓట్లు లెక్కించానున్నారు.

"""/" / ఈరోజు మధ్యాహ్నం లోగా పూర్తి ఫలితం రానుంది.బాలయోగి గురుకుల పాఠశాలలో 4 గదులలో ఏడు టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది.

దీంతో మధ్యాహ్నం లోపు పూర్తి ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.చాలా సర్వేలలో బద్వేల్ ఉపఎన్నికలలో.

వైసీపీ గెలవమన్నట్లు ఫలితాలు వచ్చాయి.ఇలా ఉంటే ఈ ఉప ఎన్నికలలో టీడీపీ, జనసేన పార్టీ లు దూరంగా ఉండగా.

జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మరియు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది.

మొత్తంమీద చూసుకుంటే 9 గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం లోగా పూర్తయి పూర్తి ఫలితం రానున్నట్లు.

సమాచారం.

వచ్చే జన్మలో ప్రభాస్ లాంటి కొడుకు కావాలి.. ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్ వైరల్!