పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు

గుంటూరు: మార్కెట్ సెంటర్ లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, పలువురు టీడీపీ నేతలు.మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ… విడిపోయిన ఏపికి చంద్రబాబు సీఎంగా వ్యవహరించి అభివృద్ధి బాట పట్టించారు.

 Former Minister Nakka Ananda Babu Laid A Wreath At The Statue Of Potti Sri Ramul-TeluguStop.com

జగన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్టాన్ని బ్రష్టుపట్టించారు.ఎన్నికల ముందు రాజధాని అంశంపై ప్రజలను నమ్మించారు.

రాజధాని లేని రాష్ట్రం గా ఏపిని తయారు చేశాడు.రాజధాని కోసం 600 రోజులకు పైగా రైతులు, మహిళలు ఉద్యమం చేస్తున్నారు.

ఉద్యమం చేసే వారిని జగన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో విధాలుగా వేదించారు.ఒక రాజధాని కోసం ఇన్ని రోజులు ఉద్యమం చేయడం చరిత్ర లో ఎన్నడూ లేదు.

ప్రభుత్వ ఉగ్రవాదం పేరుతో ప్రతిపక్ష పార్టీ లపై దాడులు చేస్తున్నారు.దళితుల పైనే అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత జగన్ రెడ్డి ది.పొట్టి శ్రీరాములు స్పూర్తి తో పోరాటం చేసి జగన్ రెడ్డి ని సాగనంపుతాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube