సినీఫక్కీలో దొంగలను ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు..

చెన్నై కుండ్రతుర్ లో వ్యాపారి మూసా ,కారు లో వస్తుండగా కిడ్నప్ చేసిన గ్యాంగ్ .మూడు కోట్లు డిమాండ్ చేసిన కిడ్నప్ గ్యాంగ్ , పోలీసులను ఆశ్రయించిన వ్యాపారి కొడుకు బషీర్ .

 Police Chase And Catch Thieves In Sinifakki  , Sinifakki, Chennai,  Kundratur, P-TeluguStop.com

సీసీ విజువల్స్ ఆధారం గా విచారణ వేగవంతం చేసిన పోలీసులు.ఫక్కీలో పథకం ప్రకారం కిడ్నపర్స్ కి నగదు ఇస్తూ పట్టుకున్న పోలీసులు.

చెన్నై కి చెందిన రౌడీ షీటర్ అరుప్పుకుమార్ గ్యాంగ్ ఈ కిడ్నప్ కి పాల్పడినట్టు పోలీసులు వెల్లడి.అరుపుకుమార్ తోపాటు ముగ్గురుని అరెస్ట్ చేసి మూడు కోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube