న్యూస్ రౌండప్ టాప్ 20 

1.శంషాబాద్ నుంచి మాల్దీవులకు విమాన సర్వీసులు

Telugu Ap Telangana, Cm Kalyan Singh, Kishan Reddy, Narendra Modi, Tirumala, Gol

  శంషాబాద్ విమానాశ్రయం నుంచి మాల్దీవులకు విమాన సర్వీసులు పునః ప్రారంభం అయ్యాయి. 

2.తిరుమలలో పర్యావరణహిత కవర్లు

  తిరుమలలో భక్తులకు పర్యావరణ హిత కవర్లు అందుబాటులోకి వచ్చాయి.రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ బయోడిగ్రేడబుల్ కవర్లను తయారుచేసి టిటిడికి అందజేసింది. 

3.ఐదు రోజులపాటు వర్షాలు

Telugu Ap Telangana, Cm Kalyan Singh, Kishan Reddy, Narendra Modi, Tirumala, Gol

  తెలంగాణలో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

4.కమిషనరేట్ లో రైతులకు నో ఎంట్రీ

  తెలంగాణ వ్యవసాయ కమిషనరేట్ లోకి రైతులకు ఏం చేస్తున్నారు లాక్ డౌన్ నాటి నిబంధనలు ఇంకా అమలు చేస్తుండటంపై రైతులు,  మండిపడుతున్నారు. 

5.అరవింద్ ఫేక్ ఎంపీ : జీవన్ రెడ్డి

Telugu Ap Telangana, Cm Kalyan Singh, Kishan Reddy, Narendra Modi, Tirumala, Gol

  బిజెపి అంటే లోఫర్ పార్టీ అని, ఆ పార్టీ ఎంపీ అరవింద్ లోఫర్ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్ జీవన రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు  

6.రేపు చలో ప్రగతి భవన్

  ప్రభుత్వ స్పెషల్ ఖాళీలను భర్తీ చేయాలన్న డిమాండ్ తో మంగళవారం ‘ చలో ప్రగతి భవన్ ‘ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పీడీఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినపల్లి రాము  తెలిపారు. 

7.తెలంగాణ లో కరోనా

  గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 231 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

8.బండి సంజయ్ పాదయాత్ర

Telugu Ap Telangana, Cm Kalyan Singh, Kishan Reddy, Narendra Modi, Tirumala, Gol

  తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి చిరంజీవి చేపట్టదలచిన పాదయాత్ర ఈ నెల 28 న ప్రారంభం కానుంది. 

9.దేశ వ్యాప్తంగా బీసీ జనగణన చేపట్టాలి

  దేశవ్యాప్తంగా బీసీల జన గణన కులాలవారీగా చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జుజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. 

10.టిఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం

Telugu Ap Telangana, Cm Kalyan Singh, Kishan Reddy, Narendra Modi, Tirumala, Gol

  రేపు తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటలకు పార్టీకి రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. 

11.దండోరా సభను విజయవంతం చేయాలి : సీతక్క

  మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా 3 చింతలపల్లి లో కాంగ్రెస్ నిర్వహించే దళిత గిరిజన ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు. 

12.ఇంటి వద్దకే కోవిడ్ టీకా

Telugu Ap Telangana, Cm Kalyan Singh, Kishan Reddy, Narendra Modi, Tirumala, Gol

  జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న 4846 కాలనీలు, బస్తీలు, కంటోన్మెంట్ లోని 360 వాడలు, కాలనీల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను నిర్వహించనున్నారు. 

13.దుర్గగుడిలో ముగిసిన పవిత్రోత్సవాలు

  విజయవాడ కనకదుర్గమ్మ గుడి లో పవిత్రోత్సవాలు ముగిశాయి.మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరిగాయి. 

14.ప్రభుత్వ పాఠశాలలో కోవిడ్ కలకలం

  కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం లోని ప్రభుత్వ పాఠశాలల్లో కలకలం రేపింది.మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో రాండం పరీక్షలు 11 మంది విద్యార్థులకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 

15.తిరుమల సమాచారం

Telugu Ap Telangana, Cm Kalyan Singh, Kishan Reddy, Narendra Modi, Tirumala, Gol

  తిరుమల లో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది.నిన్న తిరుమల శ్రీవారిని 22,832 మంది భక్తులు దర్శించుకున్నారు. 

16.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 25,072 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

17.  ‘ హురియత్ ‘ రెండు గ్రూపులు పైన నిషేధం

  జమ్ము కాశ్మీర్ కు చెందిన వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ లోని రెండు గ్రూపులు పైన నిషేధం ప్రభుత్వం విధించినట్లు తెలుస్తోంది. 

18.కళ్యాణ్ సింగ్ కు మోడీ నివాళి

Telugu Ap Telangana, Cm Kalyan Singh, Kishan Reddy, Narendra Modi, Tirumala, Gol

  యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు.కళ్యాణ్ సింగ్ నివాసంలో ఆయన పార్ధివ దేహానికి  నివాళి అర్పించారు. 

19.గాంధీ ఆసుపత్రి సందర్శించిన కేంద్ర మంత్రి

Telugu Ap Telangana, Cm Kalyan Singh, Kishan Reddy, Narendra Modi, Tirumala, Gol

  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం గాంధీ ఆసుపత్రిని సందర్శించారు.
 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,190   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,190

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube