న్యూస్ రౌండప్ టాప్ 20
TeluguStop.com
H3 Class=subheader-style1.శంషాబాద్ నుంచి మాల్దీవులకు విమాన సర్వీసులు/h3p ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2021/08/Flights-from-Shamshabad-to-Males!--jpg "/
శంషాబాద్ విమానాశ్రయం నుంచి మాల్దీవులకు విమాన సర్వీసులు పునః ప్రారంభం అయ్యాయి.
H3 Class=subheader-style2.తిరుమలలో పర్యావరణహిత కవర్లు/h3p
తిరుమలలో భక్తులకు పర్యావరణ హిత కవర్లు అందుబాటులోకి వచ్చాయి.
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ బయోడిగ్రేడబుల్ కవర్లను తయారుచేసి టిటిడికి అందజేసింది.
H3 Class=subheader-style3.
ఐదు రోజులపాటు వర్షాలు/h3p """/"/
తెలంగాణలో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
H3 Class=subheader-style4.కమిషనరేట్ లో రైతులకు నో ఎంట్రీ/h3p
తెలంగాణ వ్యవసాయ కమిషనరేట్ లోకి రైతులకు ఏం చేస్తున్నారు లాక్ డౌన్ నాటి నిబంధనలు ఇంకా అమలు చేస్తుండటంపై రైతులు, మండిపడుతున్నారు.
H3 Class=subheader-style5.అరవింద్ ఫేక్ ఎంపీ : జీవన్ రెడ్డి/h3p """/"/
బిజెపి అంటే లోఫర్ పార్టీ అని, ఆ పార్టీ ఎంపీ అరవింద్ లోఫర్ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్ జీవన రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు
H3 Class=subheader-style6.
రేపు చలో ప్రగతి భవన్/h3p
ప్రభుత్వ స్పెషల్ ఖాళీలను భర్తీ చేయాలన్న డిమాండ్ తో మంగళవారం ' చలో ప్రగతి భవన్ ' కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పీడీఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినపల్లి రాము తెలిపారు.
H3 Class=subheader-style7.తెలంగాణ లో కరోనా/h3p
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 231 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
H3 Class=subheader-style8.బండి సంజయ్ పాదయాత్ర/h3p """/"/
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి చిరంజీవి చేపట్టదలచిన పాదయాత్ర ఈ నెల 28 న ప్రారంభం కానుంది.
H3 Class=subheader-style9.దేశ వ్యాప్తంగా బీసీ జనగణన చేపట్టాలి/h3p
దేశవ్యాప్తంగా బీసీల జన గణన కులాలవారీగా చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జుజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
H3 Class=subheader-style10.టిఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం/h3p """/"/
రేపు తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటలకు పార్టీకి రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించనున్నారు.
H3 Class=subheader-style11.దండోరా సభను విజయవంతం చేయాలి : సీతక్క/h3p
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా 3 చింతలపల్లి లో కాంగ్రెస్ నిర్వహించే దళిత గిరిజన ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు.
H3 Class=subheader-style12.ఇంటి వద్దకే కోవిడ్ టీకా/h3p """/"/
జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న 4846 కాలనీలు, బస్తీలు, కంటోన్మెంట్ లోని 360 వాడలు, కాలనీల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను నిర్వహించనున్నారు.
H3 Class=subheader-style13.దుర్గగుడిలో ముగిసిన పవిత్రోత్సవాలు/h3p
విజయవాడ కనకదుర్గమ్మ గుడి లో పవిత్రోత్సవాలు ముగిశాయి.
మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరిగాయి.
H3 Class=subheader-style14.
ప్రభుత్వ పాఠశాలలో కోవిడ్ కలకలం/h3p
కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం లోని ప్రభుత్వ పాఠశాలల్లో కలకలం రేపింది.
మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో రాండం పరీక్షలు 11 మంది విద్యార్థులకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
H3 Class=subheader-style15.తిరుమల సమాచారం/h3p """/"/
తిరుమల లో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది.
నిన్న తిరుమల శ్రీవారిని 22,832 మంది భక్తులు దర్శించుకున్నారు.
H3 Class=subheader-style16.
భారత్ లో కరోనా/h3p
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 25,072 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
H3 Class=subheader-style17. ' హురియత్ ' రెండు గ్రూపులు పైన నిషేధం/h3p
జమ్ము కాశ్మీర్ కు చెందిన వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ లోని రెండు గ్రూపులు పైన నిషేధం ప్రభుత్వం విధించినట్లు తెలుస్తోంది.
H3 Class=subheader-style18.కళ్యాణ్ సింగ్ కు మోడీ నివాళి/h3p """/"/
యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు.
కళ్యాణ్ సింగ్ నివాసంలో ఆయన పార్ధివ దేహానికి నివాళి అర్పించారు.
H3 Class=subheader-style19.
గాంధీ ఆసుపత్రి సందర్శించిన కేంద్ర మంత్రి/h3p """/"/
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం గాంధీ ఆసుపత్రిని సందర్శించారు.
H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,190
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,190.
బ్రేక్ ఫాస్ట్ లో ఈ స్మూతీని తీసుకుంటే మీ బెల్లీ ఫ్యాట్ మటాష్..!