టీఆర్ఎస్ పై ముప్పేట దాడికి ఇక ప్రతిపక్షాలు సిద్దమైనట్టేనా?

తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న పరిస్థితి ఉంది.ఇక త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న పరిస్థితులలో మరల టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.

 Are The Opposition Ready For Another Attack On The Trs?,etela Rajender, Kcr, Trs-TeluguStop.com

అయితే ఈ సామాయంలో ఈటెల లాంటి బలమైన నేత టీఆర్ఎస్ ను వీడటంతో టీఆర్ఎస్ బలహీనపడిందనే సంకేతాన్ని ప్రతిపక్షాలు ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.అయితే ఇక ఇదే అదునుగా ఇతటు బీజేపీ, కాంగ్రెస్ రకరకాల ఆరోపణలు చేస్తూ కెసీఆర్ ఇమేజ్ ను డీగ్రేడ్ చేయాలని ఆలోచనతో రకరకాల వ్యూహాలు పన్నుతున్న పరిస్థితి ఉంది.

ఇప్పటి నుండే వ్యూహ రచన చేస్తేనే వచ్చే సార్వత్రిక ఎన్నికలో ఆయా పార్టీలు ఓటింగ్ శాతాన్ని పెంచుకునే అవకాశం ఉంది.లేకపోతే ఈ సారి కూడా టీఆర్ఎస్ వశమైతే ప్రతిపక్షాలు కోలుకోవడం చాలా కష్టమైన విషయం అంతేకాక ఇక ప్రతిపక్షాల మనుగడకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది.

అందుకే ఇప్పటి నుండే టీఆర్ఎస్ పై ముప్పేట దాడికి సిద్దమవుతున్న పరిస్థితి ఉంది.మరి ప్రజలు ప్రతిపక్షాల వైపు నిలబడతారో లేక అధికార పక్షం వైపు నిలబడతారో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

ఎన్నికల సమయంలో కెసీఆర్ వేసిన వ్యూహాలు ఫలిస్తే మరల ప్రతిపక్షాలు ఓటమి చెందక తప్పదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube