ఈటెల బీజేపీలో చేరితే జరుగనున్న కీలక పరిణామాలివే?

భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి ఈటెలను భర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే.అయితే ఆ తరువాత టీఆర్ఎస్ కు, ఈటెలకు మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.

 What Are The Key Consequences Of Joining The Etela Head Bjp , Etela Rajender, Kc-TeluguStop.com

అయితే ప్రస్తుతం వరుస ఎన్నికల ఓటమితో ఢీలా పడిన బీజేపీ ఇప్పట్లో కోలుకునే అవకాశం కూడా కనిపించడం లేదు.ఎందుకంటే బీజేపీపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేషాలు పెల్లుబుకుతున్నాయి.

ఈ సమయంలో బీజేపీని ఆసరాగా చేసుకోని ఈటెల బీజేపీని విమర్శిస్తే కేసీఆర్ కు తనతంట తానుగా ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది.

దానితో బీజేపీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

అంతేకాక బీజేపీ ఇప్పటి వరకు కేసీఆర్ ను విమర్శిస్తూనే ఒకటో, రెండో ఎన్నికలలో గెలిచాయి తప్ప సిద్దాంత పరంగా గెలిచిన దాఖలాలు లేవు.సిద్దాంతం విషయానికొస్తే బీజేపీ సిద్దాంతాలు తెలంగాణ రాజకీయ వాతావరణానికి అసలు వర్తించవు.

కావున మరల ఈటెల కేసీఆర్ ను విమర్షించే ఏదైనా సాధించాలి తప్ప బీజేపీ ఈటెలకు ఏ మాత్రం మేలు చేయదు.ఆ విషయం ఈటెల దృష్టిలో ఉందో లేదో తెలియదు కాని రెచ్చగొట్టే వ్యవహారశైలి గల పార్టీలతో ఎప్పటికైనా చాలా ప్రమాదం అనే విషయాన్ని ఈటెల గ్రహీంచాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube