ఇంట్లో సీతాకోక చిలుక పెయింటింగ్‌ ఉంటే అరిష్టమా? నిజమెంత?

సాధారణంగా మనం షాపింగ్ మాల్ కి వెళ్లిన, మార్కెట్ కి వెళ్లిన, ఏదైనా ఎగ్జిబిషన్ కి వెళ్లిన కొన్ని బొమ్మలు, పెయింటింగ్ లు బాగా ఆకట్టుకుంటాయి.అవి తీసుకుంటే బాగుంటుందని మనం వెంటనే అవి కొనేస్తాం.

 Butterfly Paintings Good Sign Or Bad Sign   Butterfly Painting, House, Good Sign-TeluguStop.com

ఇంటికి తీసుకొచ్చిన పెయింటింగ్స్ ని ఎక్కడైనా మంచి ప్లేస్ లో పెట్టి మురిసిపోతుంటాం.

ఇంకా ఆ పెయింటింగ్స్ ని ఇంటికి వచ్చిన బంధువులు, ఫ్రెండ్స్ చూసి భ‌లే ఉన్నాయి అని అంటారు.

అయితే అలా తీసుకు వచ్చిన ఆ బొమ్మ‌లు ఇంట్లో పెట్టుకోవ‌డం వ‌ల్ల మంచి జరుగుతుందా? లేక ఏదైనా అనర్థం జ‌రుగుతుందా అనేది ఎంతోమందికి సందేహం ఉంటుంది.ఇంకా ముఖ్యంగా గోడలకు సీతాకోకచిలుకల పెయింటింగ్ పెడితే మంచిదా?కాదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

సీతాకోక‌చిలుక‌లు మార్పుకు సంకేతమట.వాటిని చూసినప్పుడు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న లక్ష్యాన్ని సాధించిన ఫీలింగ్ కలుగుతుంది.అందుకే సీతాకోకచిలుకల పెయింటింగ్స్ ఎక్కువ‌రేటు ఉన్నప్పటికీ వాటిని కొంటుంటారు.ఇంకా ఈ పెయింటింగ్స్ ను తూర్పు లేదా నార్త్ఈస్ట్ మ‌ధ్య ప్రదేశాల్లో పెడితే మంచి జరుగుతుందట.

సీతాకోకచిలుకల పెయింటింగ్స్ పాజిటివ్ ఎన‌ర్జీని ఇస్తాయట.మరి ఇంకేందుకు ఆలస్యం సీతాకోకచిలుకలు పెయింటింగ్స్ ఉంటే మంచి ప్రదేశంలో పెట్టండి.

వీటివల్ల మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube