నన్ను దారుణంగా రేప్ చేశారంటున్న ప్రముఖ సింగర్...

అప్పట్లో తన గొంతుతో కుర్రకారుని ఉర్రూతలూగించిన ఇటువంటి ప్రపంచ ప్రముఖ గాయని డఫ్ఫి అంటే ఇప్పటికీ అందరికీ బాగానే గుర్తుంటుంది.గాయనిగా బాగానే రాణిస్తున్న సమయంలో ఉన్నట్లుండి ఈమె  కనిపించకుండా పోయింది.

 Duffy Singer Sensational News-TeluguStop.com

అయితే కొద్ది సంవత్సరాలు అజ్ఞాతం లోనే గడిపింది.దీంతో ఆమెకు అభిమానులు అసలు ఏమైందో అనే సందిగ్ధంలో పడ్డారు.

అయితే తాజాగా డఫ్ఫి తాజాగా సోషల్ సడన్ గా ప్రత్యక్షమైంది.

దీంతో తన అభిమానులు అసలు ఇన్ని రోజులు ఎక్కడున్నావ్, ఏమైంది, మళ్లీ ఇంతకు ముందులాగే పాటలు పాడతావా.? అంటూ పలు రకాల ప్రశ్నలను సంధించారు.దీంతో డఫ్ఫి ఈ ప్రశ్నలన్నిటికీ పైన స్పందించింది.

ఇందులో భాగంగా తనని కొంతమంది కిడ్నాప్ చేశారని, కిడ్నాప్ చేసిన అనంతరం తనకు బలవంతంగా డ్రగ్స్ ఎక్కించి పలుమార్లు తన పై దారుణంగా అత్యాచారం చేశారని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.అలాగే కొద్ది రోజులు తనని వారితో పాటే బంధించారని చాకచక్యంగా తప్పించుకొని వారి నుండి బయటపడ్డానని అన్నారు.

ఆ తరువాత ఈ విషయాన్ని తలుచుకొని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని డఫ్ఫి న ఆవేదనను వెళ్ళ గక్కింది.అంతేకాక ఇప్పుడిప్పుడే తాను ఈ విషయాల నుంచి బయటపడి మానసికంగా కోరుకుంటున్నానని తొందర్లోనే మళ్ళీ తన పాటలతో అలరిస్తానని డఫ్ఫిచెప్పుకొచ్చింది.

Telugu Duffy Drugs, Duffy Latest, Duffy, Duffy Raped, Pop Duffy-Movie

అయితే డఫ్ఫి ద్వారా విషయం తెలుసుకున్న  తన అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.జీవితంలో కొన్ని సంఘటనలు మనల్ని భాదించినప్పటికీ, వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని సూచిస్తున్నారు.అలా ముందుకు సాగితే మంచి భవిష్యత్తు ఉంటుందని అలా కాకుండా ఉన్నచోటే ఉండిపోతే భవిష్యత్తు అంధకారంలో పడుతుందని కాబట్టి ధైర్యంగా ముందుకు సాగాలని దప్పి కి తన అభిమానులు అండగా ధైర్యం చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube