ఒకప్పుడు తెలుగులో వుడ్ కింగ్ నాగార్జున నటించినటువంటి అన్నమయ్య చిత్రంలో ఆడి పాడిన టువంటి హీరోయిన్ కస్తూరి ఇప్పటికీ అందరికీ బాగానే గుర్తు ఉంటుంది.అయితే అప్పట్లో అన్నమయ్య చిత్రం బాగానే హిట్ అయినా కస్తూరికి మాత్రం అవకాశాలు తలుపు తట్టలేదు.
అయితే అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ తెలుగులో అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉన్నారు.తాజాగా కస్తూరికి సంబంధించినటువంటి ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
సాధారణంగా సెలబ్రిటీలపై కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ కావాలని ఆలోచిస్తుంటారు. ఇందులో భాగంగానే సీనియర్ నటి కస్తూరిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఓ నెటిజన్.అయితే ఆ వ్యక్తి ప్రముఖ నటుడు అజిత్ అభిమాని.దీంతో ఆమె నెటిజన్ చేసినటువంటి వ్యాఖ్యలపై కస్తూరి తాజాగా స్పందించారు.
ఇందులో భాగంగా మీకు ఆడవాళ్లను చూస్తే శృంగారం గుర్తుకొచ్చి నట్లయితే బయటికి ఎక్కడికి వెళ్ల డానికి బదులుగా మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మ దగ్గరికో లేక మీ చెల్లి దగ్గరికో వెళ్లి దగ్గరకు వెళ్ళండి అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు.
దీంతో మరింత రెచ్చిపోయిన టువంటి అజిత్ అభిమానులు కొందరు కస్తూరి విధంగా కొన్ని హాష్ టాగ్ సృష్టించి నెట్టింట్లో ట్రెండ్ చేస్తున్నారు.దీంతో మరోసారి కస్తూరి ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ అజిత్ ఇలాంటి గొప్ప నటుడికి అభిమానులు అయ్యుండి ఇలా మహిళల పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అంతేగాక ఇంకోసారి తనపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఘాటుగా హెచ్చరించారు.