మోడల్ పై అత్యాచారం చేసి వీడియోలు తీసి...

తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై అత్యాచార ఆగడాలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి.తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాదుకి ఎంతో మంది యువత తమ కలలని సాకారం చేసుకోవడానికి వస్తుంటారు.

 Yellareddy Hostel Hyderabad Model Hostel Woner Son Rent Room-TeluguStop.com

తాజాగా ఓ యువతి కూడా మోడలింగ్ రంగంలో తన ప్రతిభను చాటు మంచిగా స్థిరపడాలను కుంటూ ఇక్కడికి వచ్చి అత్యాచారానికి గురై న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే రాష్ట్రంలోని ఓ గ్రామం నుంచి హైదరాబాద్ నగరానికి ఓ యువతి మోడల్ గా రాణించేందుకు అవకాశాల కోసం వచ్చింది.

ఇందులో భాగంగా ఆ యువతి ఎల్లారెడ్డి గూడ లో ఉన్నటువంటి ఓ హాస్టల్లో ఉంటోంది.ఈ క్రమంలో హాస్టల్ యజమాని కొడుకు స్నేహం ఏర్పడింది.అయితే ఆ తర్వాత ఆ యువతి కొద్ది నెలల క్రితం హాస్టల్ ఖాళీ చేసి e తన సోదరుడితో కలిసి తాను నివాసం ఉంటున్న టువంటి ఏరియాలోని ఓ చిన్న గదిని అద్దెకు తీసుకొని ఉంటుంది.అయితే తాజాగా హాస్టల్ యజమాని కొడుకు అయినటువంటి ఆ యువకుడు మరియు అతడి స్నేహితుడు ఆమె గదికి వచ్చాడు.

Telugu Hyderabad, Minor Boy, Rapedminor-Telugu Crime News(క్రైమ్ వ

అయితే అప్పటికే ఆ యువకుడు గంజాయి మత్తులో ఉన్నాడు.దాంతో ఆ యువకుడు యువతిపై అత్యాచారం చేయగా ఆ యువకుడి స్నేహితుడు ఈ అఘాయిత్యాన్ని సెల్ ఫోన్ లో వీడియో తీశాడు.ఆ తర్వాత యువకుడు దీని గురించి ఎవరికీ చెప్పొద్దనీ ఒకవేళ ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.  దీంతో ఆ యువతి ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులు దృష్టికి తీసుకెళ్లింది.

విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు జూబ్లీహిల్స్ పట్టణ పరిధిలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.బాధితురాలు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube