చిరంజీవి భార్యను అలా అన్నందుకు లెంపలేసుకోవాలా.. యండమూరి కామెంట్స్ వైరల్!

ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.యండమూరి మాట్లాడుతూ నేను చెడు వ్యసనాలకు అడిక్ట్ కాలేదని అప్పుడప్పుడూ సిగరెట్ తాగుతానని ఆయన తెలిపారు.

 Yandamuri Sensational Comments Viral In Social Media Details Here , Chiranjeevi-TeluguStop.com

కొంతమంది సిగరెట్లు, డ్రింకింగ్ హ్యాబిట్ వల్ల కెరీర్ ను నాశనం చేసుకున్నారని యండమూరి చెప్పుకొచ్చారు.అశ్వనీదత్ ఏ సినిమా మొదలుపెట్టినా న్యూమరాలజీని ఫాలో అవుతారని ఆయన అన్నారు.

శక్తి సినిమా గురించి అశ్వనీదత్ తనతో చెప్పారని తనకు శక్తి కథ నచ్చిందని అయితే ఫాదర్ రోల్ మరీ రొటీన్ గా ఉందని చెప్పినా వినలేదని ఆయన చెప్పుకొచ్చారు.ఆరోజుల్లో సర్జరీలు చాలా కామన్ అని శ్రీదేవి సర్జరీ చేయించుకుందని పేపర్ లో వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

చరణ్ పై తాను చేసిన కామెంట్ నెగిటివ్ కామెంట్ కాదని బన్నీ నాకు చాలా క్లోజ్ అని యండమూరి తెలిపారు.

తన దృష్టిలో యాక్టింగ్ వేరు స్టార్ డమ్ వేరు అని యండమూరి చెప్పుకొచ్చారు.

హీరోలు, డిఫరెంట్ రోల్స్ లో చేస్తే వాళ్లను సంపూర్ణ నటులు అని అంటారని యండమూరి పేర్కొన్నారు.నాగబాబును ఎత్తుకొని పెంచానని పవన్ చిన్న పిల్లాడని యండమూరి తెలిపారు.

చిరంజీవి భార్యను ఏకవచనంతో పిలవడం గురించి యండమూరి స్పందిస్తూ ఏడో తరగతి పిల్లలముందు తాను అలా కామెంట్లు చేశానని అన్నారు.

Telugu Ashwaneedath, Chiranjeevi, Devi Sri Prasad, Numerology, Surekha-Movie

చిరంజీవి భార్యను అప్పట్లో గారు అనలేదని ఇప్పుడు తప్పైపోయిందని చెప్పి లెంపలు వేసుకుంటే ఓకేనా అని ఆయన ప్రశ్నించారు.ఆ వీడియో పబ్లిక్ అవుతుందని నేను అనుకోలేదని ఆయన తెలిపారు.గతంలో చరణ్ తో పోలుస్తూ దేవి శ్రీ ప్రసాద్ టాలెంట్ తో పైకి వచ్చాడని తాను చెప్పానని యండమూరి వీరేంద్రనాథ్ వెల్లడించారు.

యండమూరి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube