జనసేనను పవన్ ఎందుకు పెట్టారు..: మంత్రి రోజా

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రాష్ట్రం కోసం ఎన్డీఏ మీటింగ్ లో ఏం అడుగుతారంటే తనకు అనుభవం లేదు, మనోహర్ చెప్తారని పవన్ అన్నారన్నారు.

 Why Did Pawan Name Janasena?: Minister Roja-TeluguStop.com

మరి జనసేనను పవన్ కల్యాణ్ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు.చంద్రబాబుతో కలవద్దని చిరంజీవి చెప్పినందుకే తమ అధికార ప్రతినిధితో తిట్టించారని పేర్కొన్నారు.

రాజకీయ, సినిమా భిక్ష పెట్టిన అన్న అంటే కూడా గౌరవం లేదని మండిపడ్డారు.ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.

సినిమాల్లో పవన్ హీరో కావచ్చన్న రోజా రాజకీయాల్లో మాత్రం జీరో అని ఎద్దేవా చేశారు.సీఎం జగన్ ను అనే అర్హత జనసేన నేతలకు లేదని మంత్రి రోజా స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube