సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం.అయితే సినిమా ఇండస్ట్రీలో రకరకాల సెంటిమెంట్స్ ఉంటాయి.
వాటిని మరి గమ్మత్తుగా మనం చూసి చూడాల్సి వస్తుంది.ప్రస్తుతం ఒక విషయం సోషల్ మీడియా సెన్సేషనల్ గా మారింది.
అది ఏంటి అంటే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో( Dhanush ) ఎవరు నటించినా కూడా అతని సరసన నటించిన ఆ అమ్మాయి కెరియర్ దాదాపు ముగిసి పోతుందట.ఇప్పుడు ఈ ప్రచారం బాగా కొనసాగుతోంది సోషల్ మీడియాలో.మరి ధనుష్ పక్కన నటించి కెరియర్ కోల్పోయిన ఆ హీరోయిన్స్ ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అమల పాల్

అమలా పాల్( Amalapal ) ధనుష్ తో కలిసి రఘువరన్ బీటెక్( Raghuvaran BTech ) అనే చిత్రంలో నటించగా ఈ సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని అయితే అందుకుంది కానీ అతనితో నటించిన తర్వాత అమలా పాల్ ఏకంగా విడాకులు తీసుకుంది.అలాగే ఆమె క్రేజ్ కూడా దారుణంగా పడిపోయింది.
సంయుక్త మీనన్

సంయుక్త మీనన్ తో( Samyuktha Menon ) కలిసి సార్( Sir Movie ) అంటే ఒక అద్భుతమైన సినిమాలో ధనుష్ కలిసి నటించాడు.ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కానీ ఈ సినిమా తర్వాత సంయుక్త కెరియర్ డోలాయమానంలో పడిపోయింది.
సాయి పల్లవి

సాయి పల్లవి( Sai Pallavi ) ధనుష్ కలిసి మారి అనే సినిమాలో( Maari Movie ) నటించారు.ఈ సినిమా తర్వాత కాస్త సాయి పల్లవి ముందుకు వెళ్లినట్టు కనిపించిన ఇప్పుడు మాత్రం ఏ ఇండస్ట్రీలోనూ ఆమె పేరు వినిపించడం లేదు.మారి మంచి విజయాన్ని సాధించడంతో దీనికి సీక్వెల్ మారి 2 కూడా తెరకెక్కించారు.కానీ ఈ సినిమా అంతంత మాత్రం కానీ నడిచింది.దీని తర్వాత ధనుష్ తన 51 సినిమాలో కూడా సాయి పల్లవినే హీరోయిన్ గా తీసుకున్నాడు.కానీ సాయి పల్లవి ఇప్పుడు చూస్తున్న పరాజయాలను జీర్ణించుకోలేక కొన్నాళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చింది.