దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం విజయవాడ నుంచి బయలుదేరిన సీఎం వైయస్.జగన్.
మే 22 నుంచి మే 26 వరకు జరగనున్న డబ్ల్యూఇఎఫ్ సదస్సు.ముఖ్యమంత్రికి గన్నవరం విమానాశ్రయంలో వీడ్కోలు పలికిన సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కే వి రాజేంద్రనాథ్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఇతర ఉన్నతాధికారులు.