గల్లీ బాయ్ గా మారుతా అంటున్న రౌడీ హీరో  

గల్లీ బాయ్ రీమేక్ పై ఆసక్తి చూపిస్తున విజయ్ దేవరకొండ. .

Vijay Devarakonda Concentrate To Remake On Gully Boy Movie-gully Boy Movie,tollywood,vijay Devarakonda

  • టాలీవుడ్ లో రౌడీ హీరో అందరూ వెంటనే చెప్పే పేరు విజయ్ దేవరకొండ. ఈ కుర్ర హీరో టాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో స్టార్ హీరో రేంజ్ లో దూసుకుపోతున్నాడు.

  • గల్లీ బాయ్ గా మారుతా అంటున్న రౌడీ హీరో -Vijay Devarakonda Concentrate To Remake On Gully Boy Movie

  • తెలుగ ఇండస్ట్రీలో ఎ హీరోకి రానటువంటి క్రేజ్ విజయ్ దేవరకొండ్డ కి కేవలం నాలుగు హిట్స్ తో వచ్చేసింది. ఇక ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న విజయ్ చేతిలో మరో అరడజను ప్రాజెక్ట్ లు ఉన్నాయి.

  • ఇదిలా ఉంటే బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ తరహా క్రేజ్ తో దూసుకుపోతున్న హీరో రణవీర్ సింగ్. ఈ కుర్ర హీరో తాజాగా గల్లీ బాయ్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకి వచ్చి రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు.

  • Vijay Devarakonda Concentrate To Remake On Gully Boy Movie-Gully Movie Tollywood

    ఈ స్టొరీని విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిస్తే బాగుంటుంది అని ఫిక్స్ అయ్యి అతనిని సంప్రదించడం జరిగిందని టాక్. ఇక విజయ్ కూడా ఈ సినిమాపై పోజిటివ్ గానే ఉన్నాడని సమాచారం వినిపిస్తుంది. మరి గల్లీ బాయ్ రీమేక్ లో విజయ్ ఎంత వరకు నటిస్తున్నాడు అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.