బిచ్చగాడు సినిమాని మిస్ చేసుకున్న తెలుగు హీరో ఎవరంటే..?

తెలుగు సినిమాలే కాకుండా మన పక్క ఇండస్ట్రీ లు అయిన తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలు కూడా ఈ మధ్య మంచి కంటెంట్ తో మంచి సినిమాలు అందిస్తున్నాయి…సౌత్ సినిమా అంటే ఇప్పుడు దేశం మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు.అందుకు తగ్గట్టే మన రచయితలు డైరెక్టర్లు కూడా మంచి కథలు రాస్తూ, సినిమాలు తీస్తున్నారు…

 Tollywood Hero Rana Missed Bichagadu Movie Chance,rana Daggubati,vijay Antony,di-TeluguStop.com
Telugu Bichagadu, Shasi, Kollywood, Rana Daggubati, Tollywood, Vijay Antony-Movi

అయితే ఒక 5 ఇయర్స్ బ్యాక్ విజయ్ ఆంటోనీ హీరోగా వచ్చిన బిచ్చగాడు అనే మూవీ వచ్చింది.ఈ సినిమా కన్నడ లో సూపర్ హిట్ అయింది అలాగే ఈ సినిమాని ఇక్కడ కూడా రిలీజ్ చేశారు రిలీజ్ అయిన వన్ వీక్ దాకా అసలు ఈ సినిమా ఒకటి ఉంది అనేది కూడా ఎవరికి తెలీదు.కానీ మెల్లగా మౌత్ టాక్ తెచ్చుకుని సూపర్ హిట్ అయింది…

Telugu Bichagadu, Shasi, Kollywood, Rana Daggubati, Tollywood, Vijay Antony-Movi

అయితే ఈ సినిమాని డైరెక్ట్ చేసిన శశి ఈ స్టోరీ ని తెలుగు లో రానా తో తీద్దాం అనుకున్నారట కానీ అతను ఒప్పుకోకపోవడంతో ఇక చేసేది ఏం లేక ఈ సినిమా ని తెలుగు లో డబ్ చేశారు ఈ సినిమాతోనే విజయ్ ఆంటోనీ సూపర్ సక్సెస్ అందుకున్నాడు అలాగే తెలుగు లో హీరోగా మొదటి సక్సెస్ అందుకున్నాడు ఇక ఈ సినిమా కి సీక్వెల్ గా నెక్స్ట్ బిచ్చగాడు 2 అనే సినిమా కూడా వస్తుంది.అయితే ఇంత పెద్ద సక్సెస్ అయిన బిచ్చగాడు సినిమా ని రానా చేసి ఉంటే బాగుండేది అని కొంతమంది వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అలాగే రానా ఈ సినిమా చేసి ఉంటే తన కెరియర్ లో ఇదొక బెస్ట్ అటెంప్ట్ గా మిగిలేది అని కూడా కొందరు సినీ పెద్దలు అభిప్రాయ పడ్డారు…

 Tollywood Hero Rana Missed Bichagadu Movie Chance,Rana Daggubati,Vijay Antony,Di-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube