సెప్టెంబర్ 7 జన్మాష్టమి రోజు కొడుకులు ఉన్నవారు.. సాయంత్రం 4 గంటల వరకు ఈ పరిహారలు చేయాల్సిందే..!

మన దేశంలో ఉన్న ప్రజలందరూ ప్రతి చిన్న పండుగను కూడా ఎంతో సంతోషంగా, ఆనందంగా అందరూ కలిసి జరుపుకుంటారు.ముఖ్యంగా చెప్పాలంటే సెప్టెంబర్ 7వ తేదీన కృష్ణాష్టమి( Krishnashtami ) పూజ విధానం, పూజ ఇలా చేసుకోవాలి, నైవేద్యాలు ఎలా పెట్టాలి.

 Those Who Have Sons On September 7 Janmashtami Day Have To Do These Compensatio-TeluguStop.com

కన్నయ్య పాదాలు ఎందుకు వేస్తారు.ఇలాంటి విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో మనిషి పుట్టిన రోజు అనంత ఘనంగా జరుగుతూ ఉంటాము.ఇంతకీ ఆ రోజు కృష్ణుని పూజ ఎలా చేసుకోవాలి అనే విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రావణ బహుళ అష్టమి( Sravana Bahula ashtami ) రోజున రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు.

Telugu Butter, Devotional, Ghee, Hindu Dharma, Krishnashtami, Lord Krishna, Milk

ఈ కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే నిద్ర లేచి అభ్యంగ స్నానం చేసి, గుమ్మానికి తోరణాలు, గడపకు పసుపు కుంకుమలు పూజ గదిలో ముగ్గులు వేసి పూజకు సిద్ధంగా ఉండాలి.కన్నయ్యను ఇంటికి ఆహ్వానిస్తూ ఇంటి బయట నుంచి లోపలి వరకు కృష్ణుని పాదాలను ముగ్గుతో వేయాలి.అలాగే ఇతర పూజలకు భిన్నంగా కృష్ణాష్టమి( Krishnashtami ) పూజను మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించడం లేదా వీలైతే ఆ సమయానికి పూజ సాగేలా చేసుకోవడం మంచిది.

పప్పు పానకం, పళ్ళు వంటి నివేదనలు సాధారణంగా మనం నైవేద్యంగా పెడుతూనే ఉంటాము.వీటితోపాటు కన్నయ్యకు ఇష్టమైన పాలు, వెన్న, మీగడను కూడా ప్రసాదంగా సమర్పించడం ఎంతో మంచిది.

Telugu Butter, Devotional, Ghee, Hindu Dharma, Krishnashtami, Lord Krishna, Milk

ఇంకా చెప్పాలంటే కొంతమంది బాలింతలకు పెట్టే మినప పిండి, పంచదార కలిపి కన్నయ్యకు నైవేద్యంగా పెడతారు.కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి ఆయన తల్లిని బాలింతరాలుగా భావిస్తూ ఈ ఆచారం మొదలైంది.చలికాలంలో శరీరాన్ని సిద్ధం చేయడం కూడా ఈ ప్రసాదం వెనుక ఉన్న పరమార్థం అని పండితులు ( Scholars )చెబుతున్నారు.హిందూ ధర్మం ప్రకారం శ్రావణమాసంలో కృష్ణపక్షంలో అష్టమి రోజు అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడు జన్మించాడు.

ఆ దేవుని జన్మదినాన్ని పురస్కరించుకొని మనమందరం కూడా శ్రీకృష్ణుని వేషధారణలో చిన్న పిల్లల్ని తయారు చేసి జన్మాష్టమి రోజు ఘనంగా వేడుకలు జరుపుకుంటాము.అయితే శ్రీకృష్ణాష్టమి రోజున పెరుగు, వెన్న నైవేద్యంగా ఎవరైతే పెడతారో వారికి ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube