నమ్మకద్రోహంతో నన్ను రోడ్డున పడేశారు.. సీనియర్ నటి కామెంట్స్ వైరల్!

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు రాకముందు వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలను అధిగమించి, పోటీని తట్టుకుని నిలబడుతూ వారి కంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుని అంతో ఇంతో ఆస్తులను కూడబెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.అయితే అలా ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బును పోగొట్టుకున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు.

 They Cheated Me A Lot Senior Actress Sowcar Janaki Shocking Comments Details, Sowcar Janaki, Serior Actress, Comment, Tollywood, Telugu Film Industry. Senior Actress Sowcar Janaki, Sowcar Janaki Interview, Sowcar Janaki Struggles, Sowcar Janaki Properties-TeluguStop.com

ఇంకొందరు సెలబ్రిటీలు సొంత వారిని నమ్మి వారి చేతిలో దారుణంగా మోసపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు.అలాంటి వారిలో షావుకారు జానకి కూడా ఒకరు.1950 లో వచ్చిన షావుకారు జానకి సినిమాతో తెలుగు లోని హీరోయిన్ అనిపించుకుంది జానకి.

అంతేకాకుండా అప్పట్లోనే మద్రాసులోని సంపన్నుల కుటుంబాల జాబితాలో షావుకారు జానకి పేరు కూడా వినిపిస్తూ ఉండేది.

 They Cheated Me A Lot Senior Actress Sowcar Janaki Shocking Comments Details, Sowcar Janaki, Serior Actress, Comment, Tollywood, Telugu Film Industry. Senior Actress Sowcar Janaki, Sowcar Janaki Interview, Sowcar Janaki Struggles, Sowcar Janaki Properties-నమ్మకద్రోహంతో నన్ను రోడ్డున పడేశారు.. సీనియర్ నటి కామెంట్స్ వైరల్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అప్పట్లోనే పెద్దపెద్ద ఖరీదైన బంగ్లాలు కార్లు తోటలు పొలాలు ఇవన్నీ కూడా ఆమె పేరు పై ఉండేవి.అయితే ఒకానొక సమయంలో ఆమె అవన్నీ కూడా పోగొట్టుకునే రోడ్డుపైకి వచ్చేశానని, కొంతమంది నమ్మడం వల్ల ఆ పరిస్థితి తనకు వచ్చింది అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది షావుకారు జానకి.

ఇంటర్వ్యూ లో భాగంగా ఆమె మాట్లాడుతూ.జీవితం వేరు సినిమా వేరు.

జీవితంలో డబ్బు విషయంలో ఆస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.అంతేకాకుండా వేరొకరికి పెత్తనం ఇస్తున్న సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి అని తెలిపింది.

Telugu Senioractress, Serior Actress, Sowcar Janaki, Sowcarjanaki, Telugu, Tollywood-Latest News - Telugu

నేను కొంతమంది నమ్మడం వల్ల నాకు ఉన్నదంతా పోగొట్టుకున్నాను.ఇదే విషయాన్ని ఇప్పటివరకు నేను ఎవరికీ ఎక్కడా చెప్పలేదు.ఒకానొక సమయంలో రోడ్డు మీదకి వచ్చేసాను.ఎంతో విలువైన ఆస్తులు కూడా పోగొట్టుకున్నాను అని చెప్పుకొచ్చింది షావుకారు జానకి.నాకు ఉన్న 12 ఎకరాల విలువైన భూమిని పోగొట్టుకున్నప్పుడు నేను ఎక్కడా చెప్పుకోలేదు ఇలా జరగడాన్ని విధి అనుకోలేదు కానీ నమ్మకద్రోహం అనే అనుకుంటాను అని చెప్పుకొచ్చింది.మనవాళ్లే కదా అని పెత్తనం ఇవ్వడం వలన అలా జరిగింది.

అంతా పోయినప్పుడు కూడా నేను బాధపడలేదు కాళ్లు చేతులు బాగుంటే సంపాదించుకోవచ్చు అనే అనుకున్నాను అని చెప్పుకొచ్చింది జానకి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube