ఆ ఐదుగురు హీరోల దగ్గర మాత్రమే ఉన్న ఈ కార్లు...

తెలుగు లో ఉన్న చాలా మంది హీరోలు అందరూ చాలా బిజీ గా గడుపుతూ ఉంటారు…ఎవరి సినిమాల్లో వాళ్ళు గడుపుతూ వాళ్ల రోజు వారి లైఫ్ ని చాలా బిజీగా ప్లగడుపుతరు ఇక సినిమానే కాకుండా పర్సనల్ లైఫ్ లో కూడా మన హీరో లు చాలా లగ్జరీ గా గడుపుతూ ఉంటారు… అందులో భాగంగానే మన హీరోలు కూడా ఎక్కువ గా ఎలక్ట్రిక్ వాహనాలను ఎంకరేజ్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది…

 These Tollywood Heroes Who Have Electric Cars Chiranjeevi Mahesh Babu Raviteja A-TeluguStop.com

ఇక ఇండియాలో ఇటీవ‌ల ఎల‌క్ట్రిక్ కార్ల‌కు( Electric Cars ) క్రేజ్ పెరుగుతోంది.పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇప్పుడు అందరి చూపులు వీటిపైనే ప‌డుతున్నారు.

దీంతో రోజురోజుకు ఎల‌క్రిక్ కార్ల సంఖ్య కొనుగోళ్లు పెరుగుతున్నాయి.సినీ తార‌లు సైతం ఎలక్ట్రిక్ కార్ల‌పై మ‌క్కువ చూపుతున్నారు.

 These Tollywood Heroes Who Have Electric Cars Chiranjeevi Mahesh Babu Raviteja A-TeluguStop.com

ముఖ్యంగా మ‌న టాలీవుడ్ లో ఆ ఐదుగురు హీరోలు రీసెంట్ గా ఎల‌క్ట్రిక్ కార్ల‌ను సొంతం చేసుకున్నారు.మ‌రి ఆ ఐదుగురు హీరోలు.

వారి కార్ల ధర‌లు ఇప్పుడు తెలుసుకుందాం…

మొదట గా మహేష్ బాబు( Mahesh Babu ) గురించి చూసుకుందాం… టాలీవుడ్ లో మొట్ట‌మొద‌ట ఎలక్ట్రిక్ కారు కొన్న హీరో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబే.ఆడీ- ఈ ట్రాన్ అనే ఎలక్ట్రిక్ కార్ గ‌త ఏడాది మ‌హేష్ బాబు గ్యారేజీలోకి అడుగు పెట్టింది.

గ్రే కలర్ లో ఉండే ఈ కారులో ఎన్నో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.ఈ కార్ బ్యాటరీ ని ఒక్క గంట ఛార్జ్ చేస్తే 20 కిలోమీటర్ల దూరం ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు.అన్న‌ట్లు ఈ ఎల‌క్ట్రిక్ కారు ధ‌ర రూ.1.19 కోట్లు…

Telugu Allari Naresh, Chiranjeevi, Cars, Electric Cars, Heroeselectric, Mahesh B

ఇక తర్వాత చెప్పుకోవాల్సిన హీరో చిరంజీవి…( Chiranjeevi ) టాలీవుడ్ లో ఎల‌క్ట్రిక్ కారు క‌లిగిన హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఒక‌రు.కొద్ది నెల‌ల క్రిత‌మే చిరంజీవి టొయోటా వెల్‌ఫైర్ కారును కొనుగోలు చేశారు.ఆ కారు ప్ర‌త్యేక‌త ఏంటంటే.ఛార్జింగ్ తో పాటు పెట్రోల్ తో కూడా న‌డుస్తుంది.ఈ కారు విలువ రూ.1.20 కోట్లు.

Telugu Allari Naresh, Chiranjeevi, Cars, Electric Cars, Heroeselectric, Mahesh B

వీళ్ళ తర్వాత ఉన్న హీరో ర‌వితేజ‌…( Raviteja ) మాస్ మ‌హారాజా ర‌వితేజ కూడా ఇటీవ‌లె ఓ ఎల‌క్ట్రిక్ కారును సొంతం చేసుకున్నారు.బీవైడీ-ఏటీటీఓ 3 ఎలక్ట్రిక్‌ కారును ఆయ‌న కొన్నారు.దీని ధ‌ర రూ.34.49 ల‌క్ష‌లు. ర‌వితేజ స్థాయిలో ఈ ఖ‌రీదు ఎక్కువ కాక‌పోయినా.ఆయ‌న కొన్న కారులో మాత్రం ఎన్నో అద్భుత‌మైన ఫీచ‌ర్లు ఉన్నాయి.

Telugu Allari Naresh, Chiranjeevi, Cars, Electric Cars, Heroeselectric, Mahesh B

ఇక అల్ల‌రి న‌రేష్‌ దగ్గర కూడా ఒక ఎల‌క్ట్రిక్ కారు ఉన్నట్టుగా తెలుస్తుంది.ఈయ‌న కియా ఈవీ6 జీటీ ఎలక్ట్రిక్‌ కారును కొనుగోలు చేశారు.దీని ధ‌ర రూ.64.95లక్షలు.గ‌త నెల‌లోనే అల్ల‌రి న‌రేష్ ఈ కారును కొన్నారు.ఈ వెల్‌ఫైర్‌లో అత్యాధునికమైన హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ ఫీచర్లతో పాటు భద్రతపరమైన అంశాలు బోలెడు ఉన్నాయి…

ఇక ఈయన తర్వాత సెం నరేష్ లాంటి కారు కొన్న మరో హీరో మంచు విష్ణు ఈయన దగ్గర కూడా కియా ఈవీ6 జీటీ ఎలక్ట్రిక్‌ కారు ఉంది దీని ధ‌ర రూ.64.95లక్షలు.ఇక విష్ణు దీనిని చాలా రేర్ గా వాడుతుంటాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube