Supritha : ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న సుప్రీత… ఫోటోలు వైరల్!

సుప్రీత పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి సురేఖ వాణి( Surekha Vani ) కుమార్తెగా సుప్రీత ( Supritha ) అందరికీ ఎంతో సుపరిచితమే.ఇలా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నటువంటి సురేఖ వాణి ఈమధ్య కాలంలో సినిమాలను కాస్త తగ్గించి సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.

 Surekha Vani Daughter Supritha Looks Mind Blowing In Latest Photos-TeluguStop.com

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తన కుమార్తెను కూడా పరిచయం చేశారు.ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ తల్లి కూతుర్లు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ముఖ్యంగా సుప్రీత ఇండస్ట్రీలోకి ఇంకా అడుగుపెట్టకు ముందే ఈమె కూడా స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకున్నారు.సోషల్ మీడియాలో సుప్రీతకు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే.

ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే సుప్రీత నిత్యం తన తల్లితో కలిసి ఉన్నటువంటి ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు.

Telugu Latest, Supritha, Surekha Vani, Tollywood-Movie

ఇక ఈ తల్లి కూతుర్లు ఇద్దరు కూడా తరచూ పార్టీలో చేసుకోవడం వెకేషన్ లోకి వెళ్లడం వంటివి చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటారు.ఇక సుప్రీత కొన్నిసార్లు పొట్టి దుస్తులు ధరించి సోషల్ మీడియా( Social media )లో రచ్చ చేయడంతో పెద్ద ఎత్తున నేటిజన్స్ ట్రోలింగ్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇలా పలు సందర్భాలలో భారీగా ట్రోల్స్ ఎదుర్కొన్నప్పటికీ వీరిద్దరూ మాత్రం తగ్గేదే అంటూ సందడి చేస్తున్నారు.

Telugu Latest, Supritha, Surekha Vani, Tollywood-Movie

ఇదిలా ఉండగా తాజాగా సుప్రీత సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.గాగ్రా ధరించినటువంటి ఈమె ప్రత్యేకంగా ఫోటోషూట్లు చేయించుకొని ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నార.అయితే ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి అందాలతో ఉన్నటువంటి ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Telugu Latest, Supritha, Surekha Vani, Tollywood-Movie

ఈ ఫోటోలు చూసినటువంటి నెటిజన్స్ యధావిధిగా ఈ ఫోటోలపై కామెంట్ చేస్తూ కళ్ళు పక్కకు తిప్పుకోలేకపోతున్నాం అంటూ కామెంట్స్ చేయక మరికొందరు మాత్రం చాలా హాట్ గా ఉన్నావు సుప్రీత అంటూ ఈమె అందాలపై పొగడ్తల వర్షం కురిపిస్తూ చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇలా సుప్రీత సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube