ఎదురుగట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.వారి వెంట రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వకుళావరణం శ్రీనివాస్, ఎదురుగట్ల సర్పంచ్ సోయినేని కరుణాకర్, రూరల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోయీనేని లహరి, నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మరియు ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.

 Sri Venkateswara Swamy's Kalyan Mahotsav Participated In The Opposite Lines: Raj-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube