ఎదురుగట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

వారి వెంట రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వకుళావరణం శ్రీనివాస్, ఎదురుగట్ల సర్పంచ్ సోయినేని కరుణాకర్, రూరల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోయీనేని లహరి, నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మరియు ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.

ఈఫిల్ టవర్ దగ్గర అదిరిపోయే డ్యాన్స్ చేసిన ఇండియన్.. వీడియో చూస్తే..