సిరిసిల్ల పట్టణ కేంద్రానికి చెందిన శుద్ధిమల్ల నిరికిషన్ అనే వ్యక్తి యెక్క ఒప్పో మొబైల్ ఫోన్ పాయినదని సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వగా,సీఈఐఆర్, గవర్నమెంట్, ఇన్.సేవలు ద్వారా ఫోన్ ను వెతికి, అతనికి ఈ రోజు సిరిసిల్ల టౌన్ సి.
ఐ పోలీస్ స్టేషన్ లో ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు ఎవరైనా పోలీస్ స్టేషన్ కు వచ్చి, దరఖాస్తు చేసుకొని, సీఈఐఆర్ గవర్నమెంట్, ఇన్.సేవలు వినియోగించుకోగలరని తెలిపారు.