సాయి పల్లవి నటించిన సినిమాలు వరసగా ఎన్ని ఫ్లాప్ అయ్యాయో తెలుసా ? కారణం ఏంటి ?

సాయి పల్లవి అంటేనే యూత్ లో ఎందుకో తెలియదు కానీ మహా క్రేజ్ ఉంటుంది.అమే సినిమా వస్తుంది అంటే చాలు ఇటీవల కాలంలో టాలీవుడ్ హీరోలతో సమానంగా సాయిపల్లవి సినిమాలకు కూడా క్రేజ్ లభిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.

 Sai Pallavi Flop Movies Sai Pallavi , Tollywood, Virata Paravam , Gargi , Rana,-TeluguStop.com

ఆమె ఎప్పుడూ తన మనసులో ఏది అనుకుంటే అదే మాట్లాడుతుంది.దానివల్ల కొన్నిసార్లు వివాదాలకు కూడా గురవుతూ ఉంటుంది.

ఆయన కూడా సాయి పల్లవి డాన్స్ అంటే అలాగే నటన అంటే కూడా అభిమానించేవారు కోట్లాదిమంది ఉన్నారు.ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ ఇస్తానన్నా కూడా తన నచ్చని పాత్ర వస్తే సాయి పల్లవి అస్సలు చేయదు.

అలాగే స్కిన్ షో చేయడానికి కూడా ఆమె ఒప్పుకోదు.అడ్వర్టైజ్మెంట్స్ లో నటించడానికి కూడా సాయి పల్లవి సిద్ధంగా ఉండదు.

అయితే సాయి పల్లవి దగ్గరికి కథ తీసుకొని వెళ్లాలంటే ఎలా పడితే అలా వెళ్లడం కుదరదు కథలో ఒక దమ్ము ఉండాలి, తన పాత్రలో ఒక పర్ఫామెన్స్ ఉండాలి అలాంటి ఒక పవర్ఫుల్ రోల్ అయితే తప్ప సాయి పల్లవి దగ్గరికి కథతో ఎలాంటి దర్శకుడు కూడా వెళ్లలేడు.ఇటీవల కాలంలో అన్ని ఒకే రకమైన పాత్రలు చేస్తూ ఉంది సాయి పల్లవి దీంతో ఆమె పరాజయాల పాలవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం.

  దాంతో ప్రతి సినిమాలోనూ పవర్ఫుల్ రోల్స్ తో వస్తున్న సాయి పల్లవిని చూడ్డానికి జనాలు కూడా ఇష్టపడుతున్నప్పటికీ ఇటీవల కాలంలో ఆమెకు వరుసగా ప్లాపులు వస్తున్నాయి.

Telugu Fida, Gargi, Nani, Rana, Sai Pallavi, Tollywood, Virata Paravam-Latest Ne

విరాట పర్వం, గార్గి

చివరగా విరాటపర్వం, గార్గే సినిమాలతో సాయి పల్లవి థియేటర్లో సందడి చేయగా ఆ రెండు సినిమాలు కూడా ప్లాప్ అవడంతో సన్నిహితులంతా కూడా కథలు చేసే సినిమాలు చేసే విధానం మార్చాలని ఆమెకు హితబోద చేస్తున్నారట.అయినప్పటికి కూడా తన పంథా మార్చుకోను అంటూ వారందరికీ గట్టిగానే సమాధానం చెబుతుందట సాయి పల్లవి.మరి రానున్న కాలంలో అయిన సాయి పల్లవి మారుతుందా ? లేదా అనేది వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube