రాజమౌళి సినిమాలు ఇప్పటి వరకు సాధించిన వసూళ్లు ఎంతో తెలుసా?

ఎస్ ఎస్ రాజమౌళి.తెలుగు సినిమా పరిశ్రమలో దర్శక ధీరుడు.

 Rajamouli Movies And Its Collections Details, Director Rajamouli, Director Rajam-TeluguStop.com

ఆయన సినిమా చేశాడంటే.ఇండస్ట్రీ హిట్లు ఖాయం.

ఇప్పటి వరకు ఓటమి అంటేనే ఎరుగని వ్యక్తి.ఇండియాలో నెంబర వన్ దర్శకుడిగా ఎదిగిన వ్యక్తి.

ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటూ నార్త్ వైపు చూసే వాళ్లంతా ప్రస్తుతం సౌత్ వైపు చూస్తున్నారు.బాలీవుడ్ దర్శకులు సైతం సాధించలేని ఎన్నో అద్భుత ఫీట్లను రాజమౌళి సాధిస్తున్నాడు.

బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమా ప్రపంచాన్నే ఓ మలుపు తిప్పాడు రాజమౌళి.ప్రస్తుతం ఆయన టాలీవుడ్ లో నెంబర్ వన్ దర్శకుడిగా వెలుగుతున్నాడు.

ఇండియన్ సినిమా చరిత్రలో ఓ సినిమాకు 1000 కోట్లు సాధించిన దర్శకుడిగా నిలిచిపోయాడు.ప్రస్తుతం ఆయన రూ.400 కోట్లు పెట్టి సినిమా చేసే స్థాయికి చేరాడు.స్టూడెంట్ నెంబర్ వన్ తో మెగా ఫోన్ పట్టిన రాజమౌళి.20 ఏండ్ల సినిమా కెరీర్ పూర్తి చేసుకున్నాడు.ఇప్పటి వరకు ఆయన తీసిన 11 సినిమాలు సూపర్ డూపర్ హిట్ కొట్టింది.అయితే ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాలు సాధించిన కలెక్షన్లు ఎంతో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

*స్టూడెంట్ నెం 1

Telugu Bahubali, Chatrapathi, Rajamouli, Eega, Magadheera, Maryada Ramanna, Vikr

పెట్టిన బడ్జెట్: 2 కోట్లు

వచ్చిన కలెక్షన్స్: 12 కోట్లు

*సింహాద్రి

Telugu Bahubali, Chatrapathi, Rajamouli, Eega, Magadheera, Maryada Ramanna, Vikr

పెట్టిన బడ్జెట్: 8 కోట్లు

వచ్చిన కలెక్షన్స్: 26 కోట్లు

*సై

Telugu Bahubali, Chatrapathi, Rajamouli, Eega, Magadheera, Maryada Ramanna, Vikr

పెట్టిన బడ్జెట్: 5 కోట్లు

వచ్చిన కలెక్షన్స్: 9.5 కోట్లు

*ఛత్రపతి:

Telugu Bahubali, Chatrapathi, Rajamouli, Eega, Magadheera, Maryada Ramanna, Vikr

పెట్టిన బడ్జెట్: 10 కోట్లు

వచ్చిన కలెక్షన్స్: 21 కోట్లు

*విక్రమార్కుడు

Telugu Bahubali, Chatrapathi, Rajamouli, Eega, Magadheera, Maryada Ramanna, Vikr

పెట్టిన బడ్జెట్: 11 కోట్లు

వచ్చిన కలెక్షన్స్: 23 కోట్లు

*యమదొంగ

Telugu Bahubali, Chatrapathi, Rajamouli, Eega, Magadheera, Maryada Ramanna, Vikr

పెట్టిన బడ్జెట్: 18 కోట్లు

వచ్చిన కలెక్షన్స్: 29 కోట్లు

*మగధీర

Telugu Bahubali, Chatrapathi, Rajamouli, Eega, Magadheera, Maryada Ramanna, Vikr

పెట్టిన బడ్జెట్: 44 కోట్లు

వచ్చిన కలెక్షన్స్: 78 కోట్లు

*మర్యాద రామన్న

Telugu Bahubali, Chatrapathi, Rajamouli, Eega, Magadheera, Maryada Ramanna, Vikr

పెట్టిన బడ్జెట్: 14 కోట్లు

వచ్చిన కలెక్షన్స్: 29 కోట్లు

*ఈగ

Telugu Bahubali, Chatrapathi, Rajamouli, Eega, Magadheera, Maryada Ramanna, Vikr

పెట్టిన బడ్జెట్: 26 కోట్లు

వచ్చిన కలెక్షన్స్: 45 కోట్లు

*బాహుబలి

Telugu Bahubali, Chatrapathi, Rajamouli, Eega, Magadheera, Maryada Ramanna, Vikr

పెట్టిన బడ్జెట్: 250 కోట్లు (రెండు భాగాలకు కలిపి)

వచ్చిన కలెక్షన్స్: 854 కోట్లు

*ట్రిపుల్ ఆర్

Telugu Bahubali, Chatrapathi, Rajamouli, Eega, Magadheera, Maryada Ramanna, Vikr

పెట్టిన బడ్జెట్: సుమారు 400 కోట్లు

ప్రీ రిలీజ్ బిజినెస్: 550 కోట్లు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube