రాజమౌళి సినిమాలు ఇప్పటి వరకు సాధించిన వసూళ్లు ఎంతో తెలుసా?

ఎస్ ఎస్ రాజమౌళి.తెలుగు సినిమా పరిశ్రమలో దర్శక ధీరుడు.

ఆయన సినిమా చేశాడంటే.ఇండస్ట్రీ హిట్లు ఖాయం.

ఇప్పటి వరకు ఓటమి అంటేనే ఎరుగని వ్యక్తి.ఇండియాలో నెంబర వన్ దర్శకుడిగా ఎదిగిన వ్యక్తి.

ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటూ నార్త్ వైపు చూసే వాళ్లంతా ప్రస్తుతం సౌత్ వైపు చూస్తున్నారు.

బాలీవుడ్ దర్శకులు సైతం సాధించలేని ఎన్నో అద్భుత ఫీట్లను రాజమౌళి సాధిస్తున్నాడు.బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమా ప్రపంచాన్నే ఓ మలుపు తిప్పాడు రాజమౌళి.

ప్రస్తుతం ఆయన టాలీవుడ్ లో నెంబర్ వన్ దర్శకుడిగా వెలుగుతున్నాడు.ఇండియన్ సినిమా చరిత్రలో ఓ సినిమాకు 1000 కోట్లు సాధించిన దర్శకుడిగా నిలిచిపోయాడు.

ప్రస్తుతం ఆయన రూ.400 కోట్లు పెట్టి సినిమా చేసే స్థాయికి చేరాడు.

స్టూడెంట్ నెంబర్ వన్ తో మెగా ఫోన్ పట్టిన రాజమౌళి.20 ఏండ్ల సినిమా కెరీర్ పూర్తి చేసుకున్నాడు.

ఇప్పటి వరకు ఆయన తీసిన 11 సినిమాలు సూపర్ డూపర్ హిట్ కొట్టింది.

అయితే ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాలు సాధించిన కలెక్షన్లు ఎంతో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

H3 Class=subheader-style*స్టూడెంట్ నెం 1/h3p """/"/ పెట్టిన బడ్జెట్: 2 కోట్లు వచ్చిన కలెక్షన్స్: 12 కోట్లు H3 Class=subheader-style*సింహాద్రి/h3p """/"/ పెట్టిన బడ్జెట్: 8 కోట్లు వచ్చిన కలెక్షన్స్: 26 కోట్లు H3 Class=subheader-style*సై/h3p """/"/ పెట్టిన బడ్జెట్: 5 కోట్లు వచ్చిన కలెక్షన్స్: 9.

5 కోట్లు H3 Class=subheader-style*ఛత్రపతి:/h3p """/"/ పెట్టిన బడ్జెట్: 10 కోట్లు వచ్చిన కలెక్షన్స్: 21 కోట్లు H3 Class=subheader-style*విక్రమార్కుడు/h3p """/"/ పెట్టిన బడ్జెట్: 11 కోట్లు వచ్చిన కలెక్షన్స్: 23 కోట్లు H3 Class=subheader-style*యమదొంగ/h3p """/"/ పెట్టిన బడ్జెట్: 18 కోట్లు వచ్చిన కలెక్షన్స్: 29 కోట్లు H3 Class=subheader-style*మగధీర/h3p """/"/ పెట్టిన బడ్జెట్: 44 కోట్లు వచ్చిన కలెక్షన్స్: 78 కోట్లు H3 Class=subheader-style*మర్యాద రామన్న/h3p """/"/ పెట్టిన బడ్జెట్: 14 కోట్లు వచ్చిన కలెక్షన్స్: 29 కోట్లు H3 Class=subheader-style*ఈగ/h3p """/"/ పెట్టిన బడ్జెట్: 26 కోట్లు వచ్చిన కలెక్షన్స్: 45 కోట్లు H3 Class=subheader-style*బాహుబలి/h3p """/"/ పెట్టిన బడ్జెట్: 250 కోట్లు (రెండు భాగాలకు కలిపి) వచ్చిన కలెక్షన్స్: 854 కోట్లు H3 Class=subheader-style*ట్రిపుల్ ఆర్/h3p """/"/ పెట్టిన బడ్జెట్: సుమారు 400 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్: 550 కోట్లు.

దివ్యాంగుల కొరకు క మూవీ స్పెషల్ షో.. కిరణ్ మనస్సుకు వావ్ అనాల్సిందే!