Narendra Modi : తెలంగాణలో మరోసారి మోదీ పర్యటన..!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ బీజేపీ ప్రచారంలో దూకుడు పెంచింది.ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi ) మరోసారి తెలంగాణకు రానున్నారు.

 Narendra Modi : తెలంగాణలో మరోసారి మోదీ-TeluguStop.com

ఏకంగా మూడు రోజుల పాటు రాష్ట్రంలో మోదీ పర్యటన కొనసాగనుంది.ఈ నెల 16, 18 మరియు 19వ తేదీల్లో ప్రధాని మోదీ పర్యటన ఉంటుందని సూత్రప్రాయంగా ఖరారు చేశారు.

ఈ క్రమంలో ప్రధాని సభలపై బీజేపీ( BJP ) రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ( Kishan Reddy Party ) నేతలతో చర్చించారు.ఈ క్రమంలోనే మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్ మరియు జగిత్యాలలో సభలు నిర్వహించాలనే యోచనలో నేతలు ఉన్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube