స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీపై మంత్రి హరీశ్ రావు కీలక ఆదేశాలు

తెలంగాణలో స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీపై మంత్రి హరీశ్ రావు కీలక ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు 5,204 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

 Minister Harish Rao's Key Instructions On Filling Up The Posts Of Staff Nurses-TeluguStop.com

ఈ క్రమంలో భర్తీ ప్రక్రియ ఆన్ లైన్ విధానంలో నిర్వహించాలని మంత్రి హరీశ్ రావు ఆదేశాలు ఇచ్చారు.ఇప్పటివరకు 40,936 మంది అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.

హైదరాబాద్, వరంగల్, ఖమ్మంతో పాటు నిజామాబాద్ జిల్లాల్లో పరీక్షా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు.అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు మంత్రి హరీశ్ రావు సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube