సిరిసిల్లకు చెందిన విజయ్. అగ్గిపెట్టెలో పట్టేలా రెండు గ్రాముల బరువు ఉండే చీరను తయారు చేశారు.
బంగారంతో చీరను నేశారు.ఈ రోజు రాజన్న ను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన పిదప తాను స్వయంగా నేసిన
అగ్గిపెట్టే లో ఇమేడే చీరను శ్రీ రాజ రాజేశ్వరి అమ్మవారికి బహుకరించారు.
ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ ప్రతాప నవీన్ ,ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు శ్రీనివాస్ రెడ్డి ,చంద్రగిరి శరత్ ఉన్నారు.







