నాగ చైతన్య సినిమాలో ఆ మళయాళం స్టార్ హీరో..?

Malayalam Actor Mohanlal To Act In Naga Chaitanya Chandoo Mondeti Film,Naga Chaitanya,Chandoo Mondeti ,Sai Pallavi,Mohanlal ,Akkineni Fans

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.కానీ ఇండస్ట్రీలో నాగచైతన్య( Naga Chaitanya ) లాంటి హీరోలు మాత్రం వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటున్నారు.

 Malayalam Actor Mohanlal To Act In Naga Chaitanya Chandoo Mondeti Film,naga Chai-TeluguStop.com

ఇక అందులో భాగంగానే నాగచైతన్య చందు మొండేటి డైరెక్షన్ లో చేస్తున్న సినిమాలో మలయాళం నటుడు మోహన్ లాల్( Mohanlal ) కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమా మీదనే నాగచైతన్య భారీ అంచనాలను అయితే పెట్టుకున్నాడు దానికి తగ్గట్టుగానే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ సాధించడం కోసం డైరెక్టర్ చందు మొండేటి( Chandoo Mondeti ) కాంప్రమైజ్ అవ్వకుండా చాలా భారీ ఎత్తున ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే గోదావరి జిల్లాలో ఉండే విలేజ్ లోకి వెళ్లి అక్కడ నేచురల్ లొకేషన్స్ కోసం వెతికి అక్కడే షూటింగ్ చేస్తున్నట్టుగా కూడా మనకు కొన్ని వీడియోస్ బయటకి వచ్చాయి.

ఇక దాంతో ఈ సినిమా మీద అక్కినేని అభిమానులు( Akkineni Fans ) కూడా భారీ ఎత్తున ఆశలన్నీ పెట్టుకున్నారు.ఇక ఈ సినిమాలో రోజు రోజుకి స్టార్ కాస్టింగ్ కూడా పెరుగుతూ పోతుంది.ఇక ఇప్పుడు సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర లో నటిస్తున్నాడు.

అందులో భాగంగానే ఆయన ఇంతకుముందు ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా లో కూడా అద్భుతమైన క్యారెక్టర్ లో నటించి ఆ సినిమా విజయంలో కీలక పాత్ర వహించాడు.అలాగే ఈ సినిమాకి కూడా మోహన్ లాల్ చాలా బాగా ప్లస్ అవుతారంటూ ఇప్పటికే చాలా న్యూస్ లు వైరల్ అవుతున్నాయి….

ఇక ఈ సినిమా తో నాగ చైతన్య మంచి హిట్ కొట్టబోటున్నట్టు గా కూడా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube