ఎన్టీఆర్ పుట్టినరోజున ప్రణతి ఇచ్చిన గిఫ్ట్ అదేనా.. భార్య ప్రేమకు ఫిదా అయ్యాడంటూ?

ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్వీట్, క్యూట్ కపుల్ కాగా తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు( NTR Birthday ) వేడుకలు గ్రాండ్ గా జరిగాయి.ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన వరుస అప్ డేట్స్ ఎన్టీఆర్ అభిమానులను సంతోషానికి గురి చేశాయి.

 Laxmi Pranati Speical Gift To Young Tiger Ntr Details, Laxmi Pranati, Ntr , Juni-TeluguStop.com

దేవర, ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబో మూవీ, వార్2 సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వచ్చాయి.అయితే తారక్ పుట్టినరోజున లక్ష్మీ ప్రణతి( Lakshmi Pranathi ) అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారని తెలుస్తోంది.

ఆమె ఇచ్చిన గిఫ్ట్ ను చూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం షాకయ్యారని సమాచారం.లక్ష్మీ ప్రణతి తారక్ కు ప్లాటినం బ్రేస్లేట్ ను ( Platinum Bracelet ) బహుమతిగా ఇచ్చారని ఈ బహుమతి ఖరీదు లక్షల్లో ఉంటుందని తెలుస్తోంది.

ఈ బ్రేస్లేట్ ను చూసిన ఎన్టీఆర్ భార్య తనపై చూపించిన ప్రేమకు ఫిదా అయ్యారని సమాచారం అందుతోంది.ఎన్టీఆర్ ప్రణతి కలకాలం అన్యోన్యంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువే అయినా ఈ జోడీ చూడముచ్చటగా ఉంటుంది.ఎన్టీఆర్, ప్రణతి పిల్లల పేర్లు భార్గవ్ రామ్, అభయ్ రామ్ కాగా అభయ్ రామ్ చాలా సైలెంట్ అని భార్గవ్ రామ్ అల్లరి అని టాక్ ఉంది.పిల్లల పెంపకం విషయంలో తారక్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

ఎన్టీఆర్ కెరీర్ పరంగా బిజీగా ఉండగా తారక్ పారితోషికం సైతం అంతకంతకూ పెరుగుతోంది.రీ రిలీజ్ లో సింహాద్రి మూవీ భారీ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుండటం గమనార్హం.ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

లక్ష్మీ ప్రణతి వ్యాపార వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube