నూజివీడు వేదికగా పేదలకు భూ పంపిణీ కార్యక్రమం

ఏపీలో భూ పంపిణీ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు.ఈ మేరకు ఏలూరు జిల్లాలోని నూజివీడులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.

 Land Distribution Program For The Poor Through Nujiveedu Platform-TeluguStop.com

రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.2003 నాటి అసైన్డ్ భూములకు హక్కు కల్పిస్తున్నామన్నారు.కొత్తగా డీకేటీ పట్టాలను అందిస్తున్నామని పేర్కొన్నారు.పేదవాళ్లకు వెన్నుదన్నుగా ఉంటే పెత్తందార్లకు నచ్చడం లేదన్నారు.మొదటి దశలో 18 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశామని పేర్కొన్నారు.రెండో దశలో 24.6 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశామని సీఎం జగన్ వెల్లడించారు.ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 20,24,709 మంది పేద రైతులకు లబ్ధి చేకూరిందని తెలిపారు.

ఈ క్రమంలోనే మొత్తం 35,44,866 ఎకరాల భూ పంపిణీ జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube