ప్రభాస్ సలార్ 2 సినిమా సెట్స్ మీదకి వచ్చే అవకాశం ఉందా..?

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్( Prashanth Neil ) దర్శకత్వం లో వచ్చిన సలార్ సినిమా ( Salaar movie )750 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి భారీ సక్సెస్ గా నిలిచింది.అయితే ప్రభాస్ కెరియర్ లో ఈ సినిమా ఒక ప్రత్యేకమైన సినిమా అనే చెప్పాలి.

 Is There A Possibility Of Prabhas Coming On The Sets Of Salar 2 , Salaar Movie,-TeluguStop.com

ఎందుకంటే బాహుబలి తర్వాత వచ్చిన మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి.ఇక వాటి నుంచి తప్పిస్తూ సలార్ సినిమా సూపర్ సక్సెస్ గా నిలిచింది.

మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా కూడా సీక్వెల్ రావాల్సి ఉంది.

 Is There A Possibility Of Prabhas Coming On The Sets Of Salar 2 , Salaar Movie,-TeluguStop.com

అలాంటి సమయం లో ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనే విషయంలో క్లారిటీ లేకపోవడం వల్లే ఆ సినిమాని ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారు.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తొందరగా సెట్స్ మీదకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇంకా ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు అయితే రాజాసాబ్ సినిమా( Rajasaab movie ) షూటింగ్ అయిపోయిన తర్వాత స్పిరిట్( Spirit ) కి సలార్ 2 రెండింటికి డేట్స్ ని కేటాయించబోతున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి.

మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి.

ఎందుకంటే స్పిరిట్ మేకోవర్ వేరు, సలార్ 2 మేకోవర్ వేరు కాబట్టి ఒకేసారి ఈ రెండింటి మీద డేట్స్ ని కేటాయించడమనేది కుదరని విషయం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది.ఇక మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ప్రభాస్ సలార్ 2 కంటే కూడా స్పిరిట్ సినిమాను హను రాఘవపూడి సినిమాలను సెట్స్ మీదకి తెచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ఈ రెండు సినిమాలు కూడా చాలా డిఫరెంట్ సినిమాలు కావడం తో ఇవి ముగిసిన తర్వాత మళ్ళీ కల్కి 2, సలార్ 2 మీద తన డేట్స్ కేటాయించబోతున్నట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube