తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ఇమేజ్ ని సంపాదించుకున్న కృష్ణ ( Krishna )తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీని చాలా సంవత్సరాల పాటు ఏలాడనే విషయం మనకు తెలిసిందే.ఇక ఎన్టీఆర్, నాగేశ్వరరావు లా తర్వాత తనదైన రీతిలో సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్న నటుడుగా కృష్ణ మంచి పేరును సంపాదించుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే కృష్ణ నట వారసుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు( Mahesh Babu ) సైతం చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు ఇక తనకంటూ ప్రత్యేకతను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు తనదైన రీతిలో మంచి సినిమాలు చేస్తూ ప్రస్తుతం స్టార్ హీరోగా పారిపోయాడు.ఇక ఇప్పటికీ ఆయన ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఒక అరుదైన గౌరవాన్ని పొందిన ఏకైక హీరోగా కూడా మంచి గుర్తింపు పొందాడు.ఇక ఎప్పుడైతే మహేష్ బాబు రాజమౌళి( Rajamouli ) కాంబో సినిమా వస్తుందని అనౌన్స్ చేశారో అప్పట్నుంచి మహేష్ బాబు పాన్ వరల్డ్ లో తన సత్తా చాటుతున్నాడంటూ అతని అభిమానులతో పాటు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా తనదైన రీతిలో మంచి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే వంశీ సినిమా సమయంలో మహేష్ బాబు కొన్ని సీన్స్ లో రియల్ గా తనే స్టంట్స్ చేశారట.
ఇక అది చూసిన కృష్ణ ఇలా చేస్తే నీకు కెరియర్ లో చాలా ఇబ్బంది అవుతుంది.అలాగే నీకు ఇంజురీ అయితే దాని వల్ల సినిమా ఆగిపోయే అవకాశాలు కూడా ఉంటాయని మహేష్ బాబుతో చాలా గట్టిగా చెప్పాడట.ఇక అప్పటినుంచి ఇప్పటివరకు కూడా మహేష్ యాక్షన్ ఎపిసోడ్స్ ని డూప్ లేకుండా చేయడం లేదు.
ఇక మొత్తనికైతే కృష్ణ చెప్పిన మాటని బాగా ఫాలో అవుతున్న మహేష్ బాబు ఇండస్ట్రీలో మంచి సక్సెస్ లను అందుకుంటున్నాడు.అలాగే ప్రస్తుతం టాప్ త్రీ హీరోల్లో ఒకడి గా ముందుకు సాగుతున్నాడు…
.