Vijayasai Reddy ycp : చికోటి ప్రవీణ్ విజయసాయిరెడ్డి బీనామీయా?

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన ట్విట్టర్‌లో తాజాగా జంతువులతో ఉన్న చిత్రాలను షేర్ చేశారు.ఈ  ఫోటోలలో పాములతో సహా కొన్ని జంతువులతో ఆయన పోజులిచ్చాడు.

 Is Chikoti Praveen Vijayasai Reddy Benami Hyderabad, Fema,ed, Vijaya Sai Reddy,-TeluguStop.com

  “వివిధ జాతుల జంతువుల  అద్భుతమైన అందాలను చూడడం నా ఒక రకమైన వినోద కార్యకలాపం! ఈరోజు శంషాబాద్ వ్యవసాయ క్షేత్రంలో గడిపిన సమయం నుండి కొన్ని స్నిప్పెట్‌లను పంచుకుంటున్నాను” అంటూ ట్విట్ చేశారు.ఇక  పిక్స్  బయటకు వచ్చిన వెంటనే, నెటిజన్లు  చికోటి ప్రవీణ్ ఫామ్ హౌస్  జంతువులుగా  గుర్తించారు.

గోవా క్యాసినో కేసులో చికోటి ప్రవీణ్‌ని ఇడి విచారిస్తున్న విషయం తెలిసిందే.విదేశాల్లో క్యాసినో నిర్వహించిన ప్రవిణ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించాడనే ED దాడులు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

చికోటి ప్రవీణ్‌కి సంబంధించిన పూర్తి కాల్ డేటాను సేకరించిన ED, పలువురు  వ్యక్తులను విచారిస్తోంది.ఈ నేపథ్యంలో చీకోటి ఫామ్‌హౌస్‌కి సాయిరెడ్డి వెళ్లడం హాట్‌టాపిక్‌గా మారింది.ఇటీవల, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా చికోటి ప్రవీణ్ హాబీ అయిన ఈ ఫామ్ హౌస్‌లో పెంచే విభిన్న జంతువులను చూడటానికి ఫామ్‌హౌస్‌ని సందర్శించారు.

Telugu Casino, Fema, Hyderabad, Ram Gopal Varma-Political

అయితే చీకోటి ప్రవీణ్‌కు సాయిరెడ్డికి ఏమైన సంబంధాలు ఉన్నాయా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.విజయసాయి రెడ్దికి చీకోటి ప్రవీణ్‌కు బీనామీయా? అనే అనుమానాలు తలేత్తుతున్నాయి.రాజకీయ అండ లేకుండా ఇంత పెద్ద ఎత్తున సంపాదన పోగుచేయడం.

విలాసంతమైన ఫాం హౌస్ నిర్మించడం సాధ్యం కాదని.చీకోటి ప్రవీణ్‌కి రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నయనే  ఆరోపణలు గతంలో వచ్చినప్పటికీ ఇప్పడు విజయసాయి రెడ్డి పోటోలు బయటకు రావడంతో ఆ అనుమానాలు మరింతగా బయటపడ్డాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube