వక్షోజాల గురించి పెద్దగా తెలియని ఆసక్తికరమైన నిజాలు

వక్షోజాలు చాలా ముఖ్యమైన కామోద్రేక కేంద్రాలు.వక్షోజాల ప్రేరణ స్త్రీ శరీరంలో అలజడులు పుట్టిస్తే, వక్షోజాలని చూసినా, సెక్స్ డ్రైవ్ లో కొట్టుకుపోతాడు పురుషుడు.

 Interesting Facts About Women Breasts-TeluguStop.com

అందుకే శృంగారలో వక్షోజాలకి ప్రత్యేకమైన స్థానం ఉంది.ఈ వక్షోజాల గురించి బయటకి పెద్దగా తెలియని ఆసక్తికరమైన నిజాలు చాలానే ఉన్నాయి.

వాటిలో కొన్ని చదివి తెలుసుకోండి.

* పురుషులకి మహిళకి ఉన్న పరిమాణంలో ఉండకపోయినా, నిపుల్స్ ఉంటాయి.

ప్రతి పిండం మొదట ఫీమేల్ గా ఉండటమే దానికి కారణం.

* కేవలం వక్షోజాల ప్రేరణతో భావప్రాప్తి పొందగలరు స్త్రీలు.

కాని ఇది అందరికి సాధ్యపడే విషయం కాదు.

* వక్షోజాలని ప్రేరేపించినప్పుడు స్త్రీలలో ఆక్సోటాసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది.

కౌగిలింతకు కూడా ఇదే హార్మోన్ విడుదల అవడం విశేషం.

* నిపుల్స్ ఎనిమిది రకాలు ఉంటాయి.

* వక్షోజాల్లో సాధారణంగా ఎడమవైపు బ్రిస్ట్ పెద్దగా ఉంటుంది

* ఆన్ని హావ్కిన్స్ అనే మహిళ వక్షోజాల సైజు 48V.ఇది ప్రపంచ రికార్డు.

* కామోద్రేకంలో ఎలాగైతే పురుషుల అంగం స్తంభిస్తుందో, అలాగే వక్షోజాలు బిగువుగా స్వెల్ అప్ అవుతాయి.

* పురుషులు ఎక్కువగా గమనించే స్త్రీ అవయవం వక్షోజాలు.

* వక్షోజాలను కేవలం మగవారే కాదు, ఆడవారు కూడా గమనిస్తారు.మరో మహిళ వక్షోజాలు మరో మహిళ మగవారిలాగే ఆసక్తిగా గమనిస్తుంది.

* చైనాలో బ్రా మీద కూడా డిగ్రీ చేయొచ్చు.

* సగటున వక్షోజాల బరువు 499 గ్రాములు ఉంటుంది.

శరీర బరువులో సగటున 4-5 శాతం బరువు స్తనాలది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube