మంత్రి అవ్వాలనే కోరిక తనకు ఉందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.ఏ ఎమ్మెల్యేకి అయినా మంత్రి అవ్వాలనే కోరిక ఉంటుందన్నారు.
నాగ సాధువులు చెప్పిన జోస్యం నిజం కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.వారి ఆశీర్వాదం తన అభిమానుల్లో, కార్యకర్తలో కొత్త ఉత్సాహన్ని నింపిందని ఆయన వ్యాఖ్యనించారు.
అయితే, ఇటీవల కొందరు నాగసాధువులు ఆయనను ఆశీర్వదించిన విషయం తెలిసిందే.