హైదరాబాద్ వాసులకు శుభవార్త.. 2 రూపాయలకే రుచికరమైన బిర్యానీ.. ఎక్కడంటే?

మనలో చాలామంది బిర్యానీని ఎంతో ఇష్టంగా తింటారనే సంగతి తెలిసిందే.అయితే బిర్యానీ ఖరీదు 100 రూపాయల నుంచి 400 రూపాయల వరకు ఉంటుంది.

 Good News For Biryani Lovers Details Here Goes Viral In Social Media , Biryani-TeluguStop.com

అయితే హైదరాబాద్ లో కేవలం 2 రూపాయలకే బిర్యానీ( Biryani ) తినే అవకాశం ఉంది.నాయుడు గారి కుండ బిర్యానీ దిల్ సుఖ్ నగర్, గచ్చిబౌలి, కేపీహెచ్బీ బ్రాంచ్ లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

అయితే ఈ ఆఫర్ పొందాలంటే మాత్రం ఒక షాకింగ్ షరతు ఉంది.

2 రూపాయల నోటు ఇచ్చి ఈ బిర్యానీని పొందవచ్చు.ఈ ఆఫర్ కు ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందట.2 రూపాయల నోటు( 2 rupee note ) ఇచ్చి ఒక్కరు ఈ బిర్యానీని తినవచ్చు.2 రూపాయల నోట్లు ప్రజల దగ్గర ఉన్నాయో లేదో తెలుసుకోవాలనే మంచి ఆలోచనతో నాయుడు గారి కుండ బిర్యానీ( Naidu Gari Kunda Biryani ) ఈ బంపర్ ఆఫర్ ను ప్రకటించినట్టు తెలుస్తోంది.ఈ ఆఫర్ విషయంలో తిండిప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్( Hyderabad ) వాసులు సులువుగా ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవచ్చు.వీకెండ్ కు బిర్యానీ తినాలని భావించే వాళ్లు ఈ బంపర్ ఆఫర్ పై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు.ఎక్కువ సంఖ్యలో రెండు రూపాయల నోట్లు ఉన్నవాళ్లు స్నేహితులు, బంధువులకు ఇచ్చి వాళ్లు కూడా ఈ ఆఫర్ వినియోగించుకునేలా చేయవచ్చు.బిర్యానీ ప్రియులకు ఈ ఆఫర్ వల్ల ఎంతో లాభం కలగనుందిప్రతిరోజూ బిర్యానీని ఇష్టంగా తినేవాళ్లు సైతం ఈ ఆఫర్ ను ట్రై చేయవచ్చు.

గతంలో కూడా పలు రెస్టారెంట్లు ఇలాంటి ఆఫర్లను అందించాయి.చాలా రెస్టారెంట్లు ప్రమోషన్స్ లో భాగంగా ఈ తరహా ఆఫర్లు ప్రకటిస్తుండటం గమనార్హం.బిర్యానీ లవర్స్ దగ్గర్లో ఏదైనా బ్రాంచ్ ఉంటే ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకుంటే ఈ ఆఫర్ వల్ల ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube