బిగ్ బాస్ హౌస్ లో ఫ్యాషన్ షో.. కళ్లు చెదిరిపోతాయ్ అంతే!

బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమై నాలుగు వారలు అవుతుంది.రోజుకో ట్విస్ట్ ఈ బిగ్ బాస్ హౌస్ లో ఉంటుంది.

 Fashion Show Episode In Bigg Boss4 Telugu, Bigg Boss Season 4, Fashion Show, Avi-TeluguStop.com

కంటస్టెంట్లు స్పోర్టివ్ గా ఉంటా అన్న బిగ్ బాస్ మాత్రం ఏదోక గొడవ పెట్టి ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు.ఇక ఇది అంత పక్కన పెడితే నిన్నటి వరకు అదిగో ఇదిగో అని టాస్కులు పెట్టి కొందరి కంటస్టెంట్ల కాళ్లు విరగొట్టి మరికొందరితో బాత్రూమ్ లో ఏడిపించిన బిగ్ బాస్ ఈరోజు సరికొత్తగా అందరిని నవ్విస్తున్నాడు.

ఆశ్చర్యంగా ఉంది కదా! అదే బిగ్ బాస్ మోటో!
ఇక ఈ నేపథ్యంలోనే ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో కళ్లు చెదిరిపోయేలా ఓ షో జరగనుంది.అదే ఫ్యాషన్ షో.

అమ్మాయిలు, అబ్బాయిలు మెరిసిపోయే బట్టల్లో ఎంతో అందంగా అద్భుతంగా ఈ షో లో కనిపిస్తున్నారు.ఇక ఆ ఫ్యాషన్ షో లో జరిగేది ఒక్కోటి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఇక ఆ అందాల అమ్మాయిలకు అద్దమే అవినాష్.నిన్న అంత కూడా ప్రేక్షకులను టెన్షన్ పెట్టి కుమార్ సాయి ని కెప్టెన్ చేసి ఆశ్చర్యపరిచిన బిగ్ బాస్ ఈరోజు అందాల కనులవిందు ప్రేక్షకులకు ఇవ్వనున్నారు.

తాజాగా విడుదలైన ప్రోమో లో ఒక్క అమ్మాయ్ అద్భుతంగా మెరిసిపోయింది.ఒక్కో ముద్దుగుమ్మ అదిరిపోయే డ్రెస్సులు ధరించి ర్యాంప్ వాక్ చేయగా అబ్బాయిలు ట్రెండీ లుక్ లో కనిపించి రచ్చ రచ్చ చేశారు.

ఈ ఫ్యాషన్ షో అందాల ముద్దుగుమ్ములు అదిరిపోయే డ్రెసులు ధరించి అందరిని మాయ చేశారు.ఇక అవినాష్ పంచులతో షో మొత్తం నవ్వులు పుసాయ్.నిన్న హౌస్ అంతా ఫైర్ ఫైర్ ఉన్న ఈరోజు ప్రోమో అయితే అదిరిపోయింది మరి షో ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube