ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఉద్రిక్తత.ఎన్టీఆర్ 27వ వర్ధంతిని పురస్కరించుకొని గొల్లపూడి వన్ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు.
ప్రభుత్వం కళ్లు తెరిపించాలని అధికారులకు బుద్ధి రావాలని రోడ్డుపై పడుకొని రక్తదాన కార్యక్రమం చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమా మరియు పార్టీ శ్రేణులు.
గొల్లపూడి టిడిపి ఆఫీస్ కు తాళాలు వేసిన అధికారులు.
టిడిపి ఆఫీసు లీజు వ్యవహారంలో అధికారుల జులుం.టిడిపి ఆఫీసుకు తాళాలు వేయడంపై పార్టీ నేతలు ఆగ్రహం.
అధికారులు తీరుపై మాజీ మంత్రి దేవినేని ఉమా, టిడిపి నేతలు నిరసన.