కోనసీమ జిల్లా అమలాపురం: కోనసీమలో అదుపుతప్పిన ఆందోళన కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ కోనసీమ సాధన సమితి ఆందోళనకు పిలుపు.ఆందోళనను ఆడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం పోలీసులను తప్పించుకుని కలెక్టరేట్ ముట్టడికి భారీగా చేసిన ఆందోళనకారులు ఆందోళనకారులను చెదరగొట్టి అరెస్ట్ చేసిన పోలీసులు పోలీసులపై తిరగపడిన ఆందోళనకారులు.
పోలీసులపై రాళ్లు దాడి.జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వాహనంపై రాళ్ల దాడిచేసిన ఆందోళనకారులు రాళ్లు దాడిలో ఎస్పీ గాన్ మాన్ కు గాయం ఆందోళనకారులను చెదరగోతు చోమ్మచిల్లిన అమలాపురం డిఎస్పీ మాధవ రెడ్డి.