ఘనంగా వీవీ వినాయక్ జన్మదిన వేడుకలు

విశాఖ ఫిల్మ్ నగర్ క్లబ్ లో శనివారం ప్రముఖ సినీ దర్శకేంద్రుడ వీవీ వినాయక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా పలువురు ఆయనకు దుశ్శాలువతో సత్కరించి పుష్పగుచ్చమిచ్చి అభినందించారు.

 Director Vv Vinayak Grand Birthday Celebrations In Vishaka Film Nagar Club, Dire-TeluguStop.com

అదేవిధంగా ఆయన అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగారు.

ఈ మేరకు విశాఖ పశ్చిమ నియోజకవర్గం స్థానిక జివిఎంసి 52 వ వార్డ్ ప్రాంతానికి చెందిన కొందరు అభిమానులు ఆయనతో ఫొటోలు దిగారు, అదేవిధంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు.

కార్యక్రములో జియ్యని విజయ్, పి రవి కుమార్, ఎం అక్షయ్ ,సీరం శ్రీను ,అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube