ఘనంగా వీవీ వినాయక్ జన్మదిన వేడుకలు

విశాఖ ఫిల్మ్ నగర్ క్లబ్ లో శనివారం ప్రముఖ సినీ దర్శకేంద్రుడ వీవీ వినాయక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్బంగా పలువురు ఆయనకు దుశ్శాలువతో సత్కరించి పుష్పగుచ్చమిచ్చి అభినందించారు.అదేవిధంగా ఆయన అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగారు.

ఈ మేరకు విశాఖ పశ్చిమ నియోజకవర్గం స్థానిక జివిఎంసి 52 వ వార్డ్ ప్రాంతానికి చెందిన కొందరు అభిమానులు ఆయనతో ఫొటోలు దిగారు, అదేవిధంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు.

కార్యక్రములో జియ్యని విజయ్, పి రవి కుమార్, ఎం అక్షయ్ ,సీరం శ్రీను ,అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

సీఎం జగన్ రేపటి ప్రచార షెడ్యూల్ ఖరారు..!