కాలిఫోర్నియా చరిత్రలో అతి పెద్ద కేసు...!!!!  

Biggest Case In California History For Killer -

అమెరికాలోని కాలిఫోర్నియా లో గోల్డెన్ స్టేట్ కిల్లర్ గా పేరుమోసిన నిందితుడికి అక్కడ నాల్గవ డిస్టిక్ అటార్నీ మరణశిక్షను విధిస్తూ సంచలన తీర్పు చెప్తూ తన తీర్పుని సమర్ధించారు.అత్యంత క్రూరమైన కేసుగా పరిగణించి గతంలో క్రింది కోర్టు విధించిన మరణ శిక్షని అమలు చేయమని ఉరిశిక్షని ఖరారు చేస్తూ తీర్పు చెప్పారు.

Biggest Case In California History For Killer

దాంతో ఈ కేసు కాలిఫోర్నియా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.మాజీ పోలీసు అధికారి అయిన 73 ఏళ్ల జోసెఫ్ జెమ్స్ డి అంజెల్, చేయని అత్యాచారాలు లేవు, కిడ్నాప్ లతో పాటు 13 హత్య కేసుల్లో నిందితుడుగా ఉన్న ఇతడు 1975 నుంచి 86 వరకు దాదాపు 11 ఏళ్ళపాటు ఈ అకృత్యాలు చేస్తూ వచ్చాడు.

దాంతో ఈ కేసు కాలిఫోర్నియా చరిత్రలోనే అత్యంత పెద్ద కేసుగా సంచలనం సృష్టించింది.

ఇదిలాఉంటే దాదాపు 40 ఏళ్ళపాటు కొనసాగిన ఈ కేసు దర్యాప్తులో నిందితుడైన డి అంజెలోను చివరికి 2018 ఏప్రిల్ లో పట్టుకున్నారు.ఎన్నో విధాలుగా తప్పించుకుని తిరుగుతున్న అతడు చిట్ట చివరికి డిఎన్ ఏ ఆధారంగా దొరికిపోయాడు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Biggest Case In California History For Killer- Related....