ఆ రాష్ట్రంలో మ‌ళ్లీ లాక్ డౌన్.. వైన్స్ షాపుల దగ్గర బారులు తీరిన మందుబాబులు ...!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధానాన్ని మళ్లీ అమలులోకి తీసుక వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.ఈ తరుణంలో మందుబాబులు మందు తాగకపోతే ఈ రోజు మందు బాబులు చలో లిక్కర్ షాప్ అని పరుగులు పెడుతున్నారు.

 Big Queues At Wine Shops In That States,wine Shops,lockdown,corona Virus-TeluguStop.com

జూన్ 19 నుంచి లాక్ డౌన్ విధించిన కొన్ని ప్రాంతాలలో వైన్ షాపులు ఎదుట జనాలు అధిక సంఖ్యలో ఉంటున్నారు.అంతే కాకుండా తమకు మద్యం బాటిళ్లు దొరుకుతాయా లేదా అన్న టెన్షన్ లో క్యూలైన్లలో ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.

వీటితో పాటు ఒక్కొక్కరు భారీగా మందు బాటిల్స్ కొనుగోలు చేస్తున్నారని సమాచారం.ఇక తమిళనాడు రాష్ట్రంలో నాలుగు జిల్లాలలో లాక్ డౌన్ మళ్లీ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.

తమిళనాడు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకి అధిక సంఖ్యలో నమోదు అవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుంది.తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యంగా చెన్నై, చంగల్ పట్టు, కాంచీపురం, తిరువల్లూరు జిల్లాలో అత్యధికంగా రోజురోజుకి పాజిటివ్ కేసులు నిర్ధారణ ఎక్కువ అవుతున్నాయి.

ఇక దీంతో ఈ జిల్లాలో పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలు చేయాలని సీఎం పళనిస్వామి నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఈ లాక్ డౌన్ జూన్ 19 నుంచి అమల్లోకి రాబోతుంది.

పదకొండు రోజులపాటు విధించే ఈ లాక్ డౌన్ ఈ సమయంలో మద్యం దొరకదు అనే విషయం అందరికి తెలిసినదే.ఇందుకోసం ముందుగానే మద్యం షాపుల ముందు భారీ స్థాయిలో క్యూలైన్లలలో కొనుగోలు చేయడం మొదలుపెట్టారు.

ఉదయం నుంచే మందు షాపులు ముందు బారులు తీరి కొనుగోళ్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube